ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీస్ వరుసగా రోగాల బారిన పడుతున్నారు . ఏ చిన్న జ్వరమో.. దగ్గో అయితే పర్లేదు ..భయంకరమైన వ్యాధి రోగాలు బారిన పడుతున్నారు . రీసెంట్ గానే హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి ఎంతలా ఏడ్చి కషాటాలు పడిందో మనకు తెలిసిందే. ఎంత కష్టపడి తన రోగాన్ని తగ్గించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా సింగిల్గానే భయంకరమైన మయోసైటిస్ వ్యాధిని ఎదుర్కొంది సమంత .
కాగా రీసెంట్ గానే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్యకు సైతం భయంకరమైన రోగం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎస్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి భయంకరమైన రోగం ఉందా అంటే అవునని అంటున్నారు జనాలు. అదే ఓ సి డి.. స్నేహ రెడ్డికి క్లీన్ నెస్ అంటే మహా పిచ్చట . ఎంతలా అంటే విండోస్ పై చిన్న దుమ్ము కన పడిన సరే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి క్లీన్ చేసేస్తుందట .
అంతేకాదు పుష్ప సినిమా కోసం బన్నీ రెండు నెలల పాటు బయట షూటింగ్ కి వెళ్లి దుమ్ము ధీళితో వస్తే స్నేహ రెడ్డి వారం రోజులు దూరం పెట్టిందట . అంత ఓసిడి పిచ్చి స్నేహ రెడ్డికి అంటూ ప్రచారం జరుగుతుంది .కేవలం బన్ని విషయంలోనే కాదు అల్లు స్నేహ తన బిడ్డల విషయంలో కూడా ఇలానే ట్రీట్ చేస్తుందట. చాలా క్లీన్ నెస్ మెయింటెయిన్ చేస్తుందట.
అందుకే ఇంటి చుట్టూరు చెట్లు వేసి నేచర్ ని ఎంజాయ్ చేస్తూ స్వచ్ఛమైన గాలిని ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుందట. అంతేకాదు ఫుడ్ విషయంలో కూడా స్టిక్ట్ గా ఉంటుందట . అయితే దీనికి సరైన మందు ఏదీ లేదు . చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ పేషెంట్స్ ని అర్థం చేసుకుని క్లీన్ గా ఉండడమే ఈ జబ్బుకి ప్రధాన మందు . దీంతో బన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నాడో స్నేహ రెడ్డిని అంటూ గుసగుసలాడుకుంటున్నారు అభిమానులు..!!