Moviesసె** పై రష్మి బోల్డ్ కామెంట్స్.. ఇంత పచ్చి బూతు మాటలా..?...

సె** పై రష్మి బోల్డ్ కామెంట్స్.. ఇంత పచ్చి బూతు మాటలా..? వినలేం రా బాబోయ్..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అయిపోదామని వచ్చి ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారిన రష్మి ప్రజెంట్ టాప్ మోస్ట్ పోసిషన్ లో తన లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది . కాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం అందరికీ తెలిసిందే.

జంతువులను ఎవరైనా సరే టార్చర్ చేస్తున్న.. బాధపెట్టిన సోషల్ మీడియా వేదిక ఇచ్చిపడేసే రష్మి.. రీసెంట్గా సెక్స్ డేటింగ్ పై షాకింగ్ పోస్ట్ పెట్టింది . ఈ పోస్ట్ ఎంత బోల్డ్ గా ఉంది అనేది చూస్తేనే అర్థమయిపోతుంది . డేటింగ్ సాంప్రదాయం వల్ల మన మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయో అనే వివరించే చాలా బోల్డ్ పోస్ట్ చేసి శృంగారపరమైన దృశ్యాలు ఒక సైకిల్ లో ఉన్న ఫోటోని షేర్ చేసింది.

శృంగారపరమైన దృశ్యాలు సైకిల్లో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ..” డేటింగ్ సాంప్రదాయం వల్ల ప్రస్తుతం జరుగుతున్నది ఇదే . సంబంధాలు వావి వరసలు గురించి ఆలోచించుకోకుండా ప్రతి ఒక్కరిని అనుభవించడానికి బిజీ బిజీ అయిపోతున్నారు. దేవుడు నిజమైన ప్రేమను పొందండి అనే మార్గంలో పంపుతుంటే మీరేమో రాక్షసతమైన శృంగార కోరికలతో ప్రేమను తిరస్కరించేస్తున్నారు ” అని చాలా ఘాటుగా రాసుకోచ్చింది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news