Moviesఅభిమానులకి బిగ్ షాక్..మెగా ఫ్యామిలీకి కి వారసుడు పుట్టడు.. వేణు స్వామి...

అభిమానులకి బిగ్ షాక్..మెగా ఫ్యామిలీకి కి వారసుడు పుట్టడు.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ ఉపాసన పేర్లు మారుమ్రోగి పోతున్నాయి. గత పదేళ్లుగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ మెగా కోడలు పిల్ల ఉపాసన డిసెంబర్ 12వ తేదీ తల్లి కాబోతున్నాను అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాసన ఆ తర్వాత తనదైన స్టైల్ లో ప్రెగ్నెన్సీ టిప్స్ ని అందిస్తూ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ముందుకెళ్లింది .

ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం 1:49 నిమిషాలకు ఉపాసన మహాలక్ష్మి లాంటి పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆమెకు విషెస్ అందిస్తున్నారు మెగా అభిమానులు ఫ్రెండ్స్. కాగా మెగా వారసురాలపై వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోని ఆయన రాంచరణ్ జాతకంలో మగసంతానం లేదని ..మెగా ఫ్యామిలీకి వారసుడే రాడని ..తేల్చి చెప్పేసాడు.

దీంతో మెగా ఫాన్స్ షాక్ అయిపోతున్నారు . అంతేకాదు పాప పుట్టిన జాతకం ప్రకారం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వస్తుందని.. తాతని మించిపోయే మహజాతకురాలు ఈ పాప అని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ ఉపాసన కంటే ఎక్కువ ఫేమస్ అవుతుందని .. తాత లాగే చరిత్ర సృష్టిస్తుందని పునర్వసు నక్షత్రం కాబట్టి గురు చండాల యోగం వల్ల జాతకం ప్రకారం మరో సంతానం ఉండకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు . దీంతో మెగా ఫ్యామిలీకి మగ సంతానం లేకపోతే ఎలా అంటూ షాక్ అయిపోతున్నారు మెగా ఫాన్స్. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news