Moviesవరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం : నీహారిక విడాకులు...

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం : నీహారిక విడాకులు తీసుకోవట్లేదా..? మళ్ళీ ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

మనకు తెలిసిందే హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకొని పెళ్లి బంధానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట ఫైనల్లీ జూన్ 9వ తేదీ రాత్రి అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకుని తమ మధ్య ఉన్న లవ్ ని అఫీషియల్ గా ఓపెన్ గా అనౌన్స్ చేశారు . ఈ క్రమంలోనే హీరో వరుణ్ తేజ్ “ఐ ఫౌండ్ మై లవ్” అంటూ లావణ్య త్రిపాథి ని ట్యాగ్ చేస్తూ నిశ్చితార్థం వేడుకలకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు .

దీంతో ఈ పిక్స్ సెకండ్స్ లోనే వైరల్ గా మారాయి . అంతేకాదు ప్రెసెంట్ లావణ్య నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫంక్షన్ కి అల్లు ఫ్యామిలీ – మెగా ఫ్యామిలీ అందరూ వచ్చి కొత్త జంటను ఆశ్ర్వదించారు..కానీ ఎక్కడ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కనిపించలేదు . ఈ క్రమంలోనే నిహారిక జొన్నలగడ్డ – చైతన్య డివోర్స్ తీసుకోబోతున్నారు అన్న న్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసింది మెగా ఫ్యామిలీ .

దీంతో సోషల్ మీడియాలో అన్న పెళ్లి – చెల్లి విడాకులు అంటూ వల్గర్ ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు లావణ్య త్రిపాఠి – వరుణ్ నిశ్చితార్ధమ్ను కూడా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్లకి విడిపోయే మీకు ఇన్ని కోట్లు ఖర్చు చేసి పెళ్లి అవసరమా ..?అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ – లావణ్య ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.

మొత్తానికి అన్న పెళ్లి వేడుక నాడు చెల్లి డివర్స్ న్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినట్టుంది . మరికొందరు నీహారిక డివర్స్ తీసుకోవట్లేదు అని.. వాళ్ల మధ్య ఏవో చిన్న గొడవలు ఉన్నాయని.. అవి సెట్ అయిపోతే ..మళ్ళీ కలిసిపోతారని చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి దీనిపై నిహారిక ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news