Moviesఎన్టీఆర్ పక్కన కత్తిలాంటి ఫిగర్.. ప్రశాంత్ నీల్ ఛాయిస్ సూపరో సూపర్..!!

ఎన్టీఆర్ పక్కన కత్తిలాంటి ఫిగర్.. ప్రశాంత్ నీల్ ఛాయిస్ సూపరో సూపర్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటి సంపాదించుకున్న తారక్.. ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

కాగా ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న “దేవర” సినిమా ద్వారా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ డెబ్యూ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే . అయితే ఈ సినిమా తర్వాత నటించబోతున్న ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ తో తారక్ ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే .

“దేవర” షూట్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లన్నారు మేకర్స్. ఈ సినిమా ఓవరాల్ గా మాస్ బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . అయితే రీసెంట్గా ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనేను సెలెక్ట్ చేశారట మేకర్స్ . ఇన్సైడ్ వర్గాల నుంచి ఈ వార్త సోషల్ మీడియాకు లీక్ అయింది . ఇప్పటికే అగ్రిమెంట్ పేపర్లపై దీపికా సైన్ కూడా చేసేసిందట. కాగా ఎప్పటినుంచో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకున్న దీపిక .. కోరికను తీర్చేశాడు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కత్తిలాంటి దీపిక జత కడితే తెలుగులో రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news