Moviesఫైనల్లీ..పెళ్ళి చేసుకోబోతున్న తేజస్విని మదివాడ..అబ్బాయ్ ఎవరో తెలుసా..?

ఫైనల్లీ..పెళ్ళి చేసుకోబోతున్న తేజస్విని మదివాడ..అబ్బాయ్ ఎవరో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు . కాగా ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ హీరోయిన్లు అందరూ పెళ్లిళ్లు చేసుకొని బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందిస్తూ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ..ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజ మొగనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న తేజస్విని మదివాడ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ అయినా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తేజస్విని మదివాడకు ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయిందని.. పెళ్లి కూడా త్వరలోనే చేసుకుంటుందని ..పెళ్ళి తర్వాతే ఈ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే గతంలో పెళ్లిపై తేజస్విని మదివాడ చాలా బోల్డ్ గా కామెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే .

మరి అలాంటి ఆ ముద్దుగుమ్మ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది . అంతేకాదు మరొకొంత మంది ఆమె నటించిన సినిమాలు చూసి కూడా పెళ్లికి సిద్ధమైయాడు అంటే వాడు ఎంత కరువులో ఉన్నాడో అంటూ చీప్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తేజశ్రీ మదివాడ పెళ్ళి న్యూస్ వైరల్ గా మారింది. చూద్దాం ఈ బ్యూటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..? పెళ్లి చేసుకున్న ఎన్నేళ్లు కలిసి కాపురం చేస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news