ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అమ్మడు నటించింది ఇప్పటివరకు రిలీజ్ అయింది అంటే రెండు సినిమాలే.. కాని చేతిలో పది ప్రాజెక్టులకు పైగా నే పెట్టుకుని ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . రీసెంట్ గానే తన బర్త డేను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న శ్రీలీల దానితోపాటే జబర్దస్త్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
ఈ క్రమంలోనే ఇన్నాళ్లు శ్రీ లీల అలాంటి రోల్స్ చేయకూడదు .. ఇలాంటి రోల్స్ చేయకూడదని కండిషన్స్ పెట్టుకొనిందట. కానీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోవస్తున్న తరుణంలో శ్రీలీల బోల్డ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . కేవలం ఫస్ట్ హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్గా నైనా చేసే విధంగా అలాగే ఐటెం సాంగ్స్ కూడా చేయడానికి సిద్ధమయ్యే విధంగా ఫిక్స్ అయిపోయిందట .
ఈ క్రమంలోనే శ్రీలీల తీసుకున్న ఊర మాస్ నిర్ణయానికి సమంత – తమన్న కుళ్ళుకొని చచ్చిపోతున్నారు . నిజం చెప్పాలంటే సమంత – తమన్నా టైం అయిపోతుంది . ఇప్పుడు సీనియర్ హీరోలు తప్పిస్తే కుర్ర హీరోలు వాళ్లకు ఆఫర్లు ఇవ్వడం లేదు .. ఇలాంటి క్రమంలోనే సీనియర్ ల సరసన కూడా చేసేందుకు సిద్ధపడుతూ ఉండడంతో.. అందరూ శ్రీలీల కే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు . దీంతో కుళ్ళుకొని చచ్చిపోతున్నారు సమంత- తమన్నా..!!