సోషల్ మీడియాలో గాసిప్ లు అనేవి సర్వసాధారణం . ఎటువంటి స్టార్ హీరో హీరోయిన్ల కైనా గాసిప్ లు వస్తూనే ఉంటాయి. అయితే ఒక గాసిప్ పదే పదే వినిపిస్తూ ఉంటే . అది నిజంగానే నిజం అని నమ్మాల్సి వస్తుంది. ప్రజెంట్ అలాంటి విషయాన్ని నమ్ముతున్నారు అభిమానులు . కాగా మాటల మాంత్రికుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ పొజిషన్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా దూసుకుపోతున్న త్రివిక్రమ్..
ప్రెసెంట్ గుంటూరు కారం సినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు . అయితే త్రివిక్రమ్ గురించి చాలా రోజులుగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. హీరోయిన్ సంయుక్త మీనన్‌ను ఆయన లవ్ చేస్తున్నాడు అని ..ఆమెతో కిచ్ కిచ్ సంబంధం నడుపుతున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే దీనిపై ఇప్పటివరకు సంయుక్త మీనన్ కానీ త్రివిక్రమ్ కానీ ఏ విధంగా స్పందించలేదు.
అయితే అభిమానులు మాత్రం త్రివిక్రమ్ కి అంత కర్మ పట్టలేదు అంటుంటే మరికొందరు సంయుక్త మీనన్ అందం అలాంటిది ఎలాంటి మగాడైన టెంప్ట్ అవ్వాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు. అసలు త్రివిక్రమ్ సంయుక్తా మీనన్ మధ్య ఏముందో తెలియదు ..కానీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు త్రివిక్రమ్ అభిమానులను చాలా హార్ట్ చేస్తున్నాయి . అసలు వాళ్ళ మధ్య ఏమి లేకపోయినా సోషల్ మీడియా వాళ్ల మధ్య క్రియేట్ చేసేలా ఉంది అని చెప్పుతున్నారు కొందరు జనాలు..!!