సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . డాక్టర్ చదువుకున్న సరే సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడంతో ఇటువైపుగా అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ లో చాలా చాలా బాగా మెప్పిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామరస్ పాత్రలకే సూట్ అయ్యేవారు అని భావించే వాళ్ళు జనాలు .
అది తప్పు అంటూ ప్రూవ్ చేసింది సాయి పల్లవి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించి కూడా హిట్ కొట్టొచ్చు అని హీరోలకి ఏమాత్రం తీసిపోము అంటూ ప్రూవ్ చేసింది . అంతే కాదు సాయి పల్లవి సినిమాల విషయంలో రొమాంటిక్ సీన్స్ చేయను అంటూ మొండిగా భీష్మించుకుంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే సాయి పల్లవి తన కెరియర్ లో ఒకే ఒక హీరోతో లిప్ లాక్ ఇచ్చింది .
అది స్ట్రైట్ గా ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఆ సీన్స్ లో నటించి తన రూల్స్ బ్రేక్ చేసింది. ఆ హీరో మరెవరో కాదు నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య తో లిప్ లాక్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది..!!