Moviesఅక్కినేని ఫ్యామిలీకి అలా.. దగ్గుబాటికి ఫ్యామిలీకి ఇలా.. ఆడదాని ఉసురు ఊరికే...

అక్కినేని ఫ్యామిలీకి అలా.. దగ్గుబాటికి ఫ్యామిలీకి ఇలా.. ఆడదాని ఉసురు ఊరికే పోతుందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ పొజిషన్ ఎంత దారుణంగా పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేలకోట్ల ఆస్తి ఉన్న సరే ఒక్క హిట్టు కూడా అందుకోలేక ముగ్గురు స్టార్స్ నానా తంటాలు పడుతున్నారు . అక్కినేని నాగార్జున – అక్కినేని నాగచైతన్య – అక్కినేని అఖిల్ ..ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిన సందర్భాలే లేవు. మిగతా హీరోలు అందరూ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతూ ఉంటే ఈ హీరోలు హిట్ కొట్టడానికి నానా తంటాలు పడుతున్నారు .

అయితే రీసెంట్గా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది దగ్గుబాటి ఫ్యామిలీ . ఈ మధ్యకాలంలో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన అహింస సినిమా కూడా బొక్క బోర్లా పడింది. దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ చేసిన సినిమా అహింస . కొద్ది రోజుల క్రితమే థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకునింది.

అంతేకాదు అభిరామ్ ను నెట్టింట ట్రోలింగ్ కి గురైయ్యేలా చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో దగ్గుబాటి అభిరాంకి సంబంధించిన పాత విషయాలను ట్రోల్ చేస్తున్నారు . గతంలో శ్రీరెడ్డిని దగ్గుబాటి అభిరామ్ ఎంతలా వాడుకొని వదిలేసి ఆమెను టార్చర్ చేశారో.. ఆ పాపమే ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారి సినిమాలో డిజాస్టర్ గా మారాయి అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు అక్కినేని ఫ్యామిలీకి సైతం లక్ష్మి- శ్రేయ భోపాల్ – సమంతల ఉసురు గట్టిగానే తగిలిందని .. ఆ కారణంగానే ఆ హీరోలు కూడా హిట్ కొట్టలేకపోతున్నారు అని సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీ ల పేర్లు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news