Moviesనాగచైతన్య తరువాత ఆ అదృష్టం ఆ తెలుగుహీరోకే.. సమంత తో లిప్...

నాగచైతన్య తరువాత ఆ అదృష్టం ఆ తెలుగుహీరోకే.. సమంత తో లిప్ లాక్ కి రెడీ..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత – నాగచైతన్య తర్వాత ఫస్ట్ టైం అతగాడితో లిప్ లాక్ చేయబోతుందా..? ఆంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు బుద్ధిగా కాపురం చేసుకున్న ఈ జంట ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు .

అయితే విడాకుల తర్వాత ఎవరి దారి వాళ్ళది అంటూ సైలెంట్ గా వాళ్ళ పని చూసుకుంటున్న సమంత – నాగచైతన్య పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా వరుస డిజాస్టర్లతో నాగచైతన్య సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలి అనుకుంటూ ఉంటే.. సమంత మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతూ పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది . ఈ క్రమంలోనే సమంత రీసెంట్ గా చూస్తున్న ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండకు లిప్ లాక్ ఇవ్వబోతుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది .

స్వచ్ఛమైన ప్రేమకు అర్థం గా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ – సమంత ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారట. అంతేకాదు ఈ సినిమాల్లో విజయ్ దేవరకొండ పాత్ర చనిపోబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో సమంత నిజంగానే విజయ్ దేవరకొండ లిప్ లాక్ చేయడానికి ఓకే చెప్పిందట . నాగచైతన్య తర్వాత సమంత లిక్ లాక్ చేయబోయే హీరో విజయ్ దేవరకొండ కావడంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది . చూడాలి మరి దీనిపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news