ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా కోడలు పిల్ల ఉపాసన మరి కొద్ది గంటల్లోనే తన బిడ్డకు జన్మనివ్వబోతుందా..? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియాలో జనాలు . ఇప్పటికే ఉపాసన కి నొప్పులు రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిందని ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి ఒక గాన ఒక కొడుకు తండ్రి కాబోతున్నాడు అని కొన్ని నెలల క్రితం అఫీషియల్ గా ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ క్రమంలోనే ఉపాసన బేబీ బంప్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . తొమ్మిదవ కంప్లీట్ కావడంతో ఉపాసనకు నొప్పులు స్టార్ట్ అయ్యాయని .. ఈ క్రమంలోనే అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.
అంతేకాదు ఉపాసనకు డెలివరీకి నెల రోజులు ముందే అపోలో హాస్పిటల్స్ లో ఓ బ్లాక్ బ్లాక్ బుక్ చేసుకున్నాడు చరణ్. ఆ బ్లాక్లో బయట వాళ్ళకి ఎంట్రీ లేదని.. కేవలం మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారని ..అంతే కాదు ఉపాసన ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ వారం రోజుల ముందే కరోనా పరీక్షలు చేసుకొని నెగటివ్ సర్టిఫికెట్ పొందారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరికొద్ది గంటల్లోనే మెగా ఇంట్లోకి వారసుడు రాబోతున్నారు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే దీని పై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ ఏ న్యూస్ బయటపెట్టలేదు..!!