Moviesఫస్ట్ టైం ఆ ప్రైవేట్ పార్ట్ ని చూపించేసిన నిహారిక.. నాభి...

ఫస్ట్ టైం ఆ ప్రైవేట్ పార్ట్ ని చూపించేసిన నిహారిక.. నాభి అందాలతో టెంప్టింగ్ ఫోజులు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రిలో నిహారిక పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇవ్వబోతుంది అన్న వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో నిహారికని ఏకేస్తున్నారు మెగా ఫాన్స్. మరి ముఖ్యంగా నిహారిక కూడా దీనిపై ఎటువంటి నెగటివ్ కామెంట్స్ చేయకపోవడంతో నిహారిక త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ మెగా ఫ్యాన్స్ కూడా నమ్మేస్తున్నారు.

అంతేకాదు నీహారిక ఈ మధ్య కాలంలో హద్దులు మీరి ఫోటోషూట్స్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఓసారి నడుమ భాగాలని ..మరోసారి ఎదభాగాలను.. మరోసారి థైస్ భాగాలను చూపిస్తూ ఎక్స్పోజ్ చేసే నిహారిక ..ఫస్ట్ టైం తన నా అభినందనలతో సోషల్ మీడియాని షేక్ చేసింది . ప్రెసెంట్ ఇండస్ట్రీలో నిహారిక బెల్లీ ఫొటోస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

ఇప్పటివరకు ఎప్పుడు తన బెల్లీని ఎక్స్ పోజ్ చేయని నిహారిక ఫస్ట్ టైం చేతులు పైకెత్తుతూ నాభిని చూపించి చూపించ కుండా ఊరిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో నిహారిక నాభి అందాలు ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి . ఈ పిక్స్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతుంటే.. కుర్రాళ్ళు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నిహారిక అందాల ప్రదర్శన హాట్ టాపిక్ గా త్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news