Movies"యస్..టబుతో నాగార్జున రిలేషన్ షిప్ నిజమే " ..తండ్రి సీక్రేట్ ని...

“యస్..టబుతో నాగార్జున రిలేషన్ షిప్ నిజమే ” ..తండ్రి సీక్రేట్ ని బయటపెట్టిన నాగచైతన్య.. సంచలన కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మన్మధుడు సినిమా తర్వాత తన స్థాయి మరింత రేంజ్ కి వెళ్ళిపోయింది. మన ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోల భార్యలు నాగార్జునకి పెద్ద ఫ్యాన్స్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి నాగార్జున హీరోయిన్ టబుతో ఎఫైర్ నడుపుతున్నాడు అన్న వార్త ఎప్పటినుంచో వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ కాంబో ఎలాంటి క్రేజీ రికార్డులను సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ .. తెరపై వీళ్ళ కెమిస్ట్రీ అదుర్స్ ..తెర వెనక అమలా తో ఎలా ఉంటాడో తెలియదు కానీ.. తెర పై మాత్రం టనుతో రెచ్చిపోయి ఓ రేంజ్ లో నటించేస్తాడు నాగార్జున . ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అంటూ కూడా వార్తలు వినిపించాయి . అయితే దీనిపై పరోక్షంగా ఘాటుగానే స్పందించాడు అతని కొడుకు నాగచైతన్య.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..నాగచైతన్య – అక్కినేని ఫ్యామిలీకి డబ్బుకి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . “మా ఫ్యామిలీకి టబు గారితో మంచి రిలేషన్ షిప్ ఉంది . నేను మా నాన్న మా తమ్ముడు అందరూ అంటే ఆమెకు చాలా ఇష్టం. చాలా మంచి హెల్తీ రిలేషన్షిప్ మా మధ్య కొనసాగుతుంది . ఇప్పటికీ ఆమె ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన మా ఇంట్లోనే ఉంటుంది . మమ్మల్ని మీట్ అవ్వకుండా వెళ్ళనే వెళ్ళదు. చాలా మంచి ఆవిడ. మా అక్కినేని కుటుంబం మొత్తానికి ఆమె నా చిన్నతనం నుంచి ఎంతో క్లోజ్ గా ఉండేరు. ఇప్పటికీ కూడా ఏదైనా పండగల సమయంలో మా అందరికీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు టబు..” అంటూ ఓ రేంజ్ లో పొగడేశాడు. దీంతో పరోక్షకంగా నాగార్జునకు టబుకు మధ్య ఉన్న రిలేషన్ షిప్ ని కన్ఫామ్ చేసినట్లయ్యింది నాగచైతన్య..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news