Moviesమహేశ్ బాబు కి ఆ హీరోయిన్ అంటే అంత కోపమా..? ఏకంగా...

మహేశ్ బాబు కి ఆ హీరోయిన్ అంటే అంత కోపమా..? ఏకంగా అలాంటి పని కూడా చేసేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు కొన్నిసార్లు భలే సెట్ అవుతూ ఉంటాయి . ఒక్కసారి కుదిరితే లైఫ్ లాంగ్ ఆ కాంబోలను అలానే రిపీట్ చేస్తూ ఉంటారు హీరోలు. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలా బాగా ఈ తంతూ ముందుకెళ్ళింది . అయితే ఓ హీరోయిన్ అంటే పడక సూపర్ స్టార్ మహేష్ బాబు ఆమెను ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు…

సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా రాజ్యం ఏలేస్తున్నాడు . అయితే మహేష్ బాబు చాలా సాఫ్ట్ హీరో. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. చాలా సైలెంట్ గా ఉంటాడు . అలాంటి హీరోని కూడా హార్ట్ చేసింది ఓ హీరోయిన్ అందుకే . ఏకంగా మూడుసార్లు ఆఫర్ ఇచ్చిన సరే ఆమెను రిజెక్ట్ చేసి వేరే హీరోయిన్స్ ని పెట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు . ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ నయనతార .

నయనతారత సినిమాల విషయంలో ఎలాంటి క్రేజీ కండిషన్స్ పెడుతుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో అవకాశం వచ్చినా కూడా అలాంటి తిక్క తిక్క కండిషన్స్ పెట్టిందట .దీంతో తోక ఒక కత్తిరించిన మహేష్ బాబు ఆమెను సినిమా నుంచి తీసేసి మూడుసార్లు వేరే హీరోయిన్స్ ని పెట్టుకున్నారట. ఆయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన అతడు-పోకిరి-సరిలేరునీకెవ్వరు సినిమాల్లో హీరోయిన్ గా నయన్ ని అనుకున్నారట. కానీ, మహేశ్ ఆమెను తీసేసి..వేరే బ్యూటీస్ ని పెట్టుకున్నారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news