Moviesశృతిహాసన్ కి మూడ్ వస్తే అలా చేస్తుందా..? ఇదేం కొరుకుడే బాబు..!!

శృతిహాసన్ కి మూడ్ వస్తే అలా చేస్తుందా..? ఇదేం కొరుకుడే బాబు..!!

కమలహాసన్ ముద్దుల కూతురుగా పాపులారిటీ సంపాదించుకున్న శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే . అందం – నటన – అభినయం – గాత్రం – గానం విషయంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న శృతిహాసన్ ప్రెసెంట్ వరుస్స సినిమాలకు కమిట్ అవుతూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక హిట్ కోసం నానా తంటాలు పడిన శృతిహాసన్ ఆ తర్వాత ఎలా హిట్ ట్రాక్ పడిందో మనకు తెలిసిందే.

అయితే ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో తీసుకున్న కొన్ని డేసీషన్స్ కారణంగా ఆమె ఇండస్ట్రీకి దూరమైంది . ఎలాగోలా మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను అందుకుంటున్న శృతిహాసన్ రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ తో ఫారిన్ కంట్రీస్ లో తెగ ఎంజాయ్ చేస్తుంది . డ్యూడిల్ ఆర్టిస్టు సంతాను హజారికాతో శృతిహాసన్ ప్రేమాయణం లో ఉన్న విషయం తెలిసిందే .

వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారు . గత రెండేళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటూ పెళ్లికి చేయాల్సిన వన్ని చేసేస్తున్నారు . రీసెంట్గా ఈ జంట ఫారిన్ కంట్రీస్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. మరి ముఖ్యంగా శృతిహాసన్ – సంతాను హజారికా పై కాళ్ళు వేసి బుగ్గ కొరికేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే గతంలో కూడా శృతిహాసన్ ఇలా చేసిన ఫొటోస్ ని ట్రోల్ చేస్తూ శృతిహాసన్ కి మూడ్ వస్తే అంతేనని .. ఎవరు ఆపలేరు అని చెప్పుకొస్తున్నారు.. దీంతో సోషల్ మీడియాలో శృతిహాసన్ సంతాను హజారికా ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news