ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక డివోర్స్ న్యూస్ ఎలా ఇండస్ట్రీలో వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. నాగబాబు ముద్దుల కూతురుగా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో ఘనంగా వివాహం చేశారు మెగా కుటుంబ సభ్యులు . అయితే పట్టుమంటు పదికాలాలపాటు కాపురం చేసుకోకుండానే ఈ జంట విడాకులు తీసుకోవడానికి ట్రై చేస్తుందట . ఈ మధ్యకాలంలో నిహారిక ..చైతన్య గురించి ఎక్కడ స్పందించడం లేదు.
చైతన్య కూడా నిహారిక లేకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ..దీంతో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి డివోర్స్ కన్ఫామ్ అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు . అయితే ఇలాంటి క్రమంలోనే నిహారికకు ముందు వచ్చిన స్టార్ హీరో సంబంధం గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తో నిహారిక వివాహానికి ట్రై చేశారట సినీ ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్దమనిషి .
అప్పటికే శ్రేయ భూపాల్ తో పెళ్లి బ్రేకప్ అయిన కారణంగా అఖిల్ కి నిహారిక ని ఇవ్వడానికి ఇష్టపడలేదట నాగబాబు . ఒకవేళ నిజంగా అప్పుడు ఆ పెళ్లి జరిగి ఉంటే మాత్రం నిహారిక డి. వర్స్ జరుగుండేటివే కాదు అంటున్నారు జనాలు ఎందుకంటే ఆల్రెడీ అఖిల్కి బ్రేకప్ అయ్యింది . నిహారిక కూడా సినిమాల్లో నటించింది. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో తెలుసు.
ఎలా మెదులుకోవాలో తెలుసు . పైగా నిహారిక కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసింది కాబట్టి .. ఓ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో కూడా అఖిల్కి తెలుసు . దీంతో ఇష్యూ అక్కడితోనే ఆగిపోయిండేది . కానీ డివర్స్ వరకు వెళ్లేది కాదు . అలా చూసుకుంటే నాగబాబు నిహారిక డివర్స్ కి కారణమంటూ తిరిగి నాగబాబునే ప్రశ్నిస్తున్నారు అభిమానులు . మొత్తానికి నిహారిక విడాకుల న్యూస్ అయితే కన్ఫామ్ అయిపోయింది..!!