Moviesఅలా చేస్తుంటే కాజల్ కి నొప్పిగా ఉందా..? ఈ రేంజ్ లో...

అలా చేస్తుంటే కాజల్ కి నొప్పిగా ఉందా..? ఈ రేంజ్ లో అరిచేస్తుంది ఏంటి రా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే . లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లాంగ్వేజ్ లో సినిమా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . కాగ కెరియర్ పిక్స్ లో వెళ్తున్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎంత త్వరగా పెళ్లి చేసుకుందో అంతే త్వరగా బాబుకు జన్మనిచ్చేసి ఇండస్ట్రీకి దూరమైంది .

అయితే బాబు జన్మించిన తర్వాత తన బాడీని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి నానాదంటాలు పడింది . ప్రెసెంట్ తనదైన స్టైల్ లో దూసుకుపోతూ .. మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్ తన బాడీ ఫిజిక్ ని ఇంకా కరెక్ట్ పొజిషన్లో పెట్టడానికి నానాతిప్పలు పడుతుంది. గంటలు తరబడి జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ కష్టపడుతుంది . దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి .

కాగ తాజాగా జిమ్ లో కష్టపడుతున్న కాజల్ అగర్వాల్ కి సంబంధించిన లేటెస్ట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఈ వీడియోలో జిమ్ ట్రైనఅర్ సమక్షంలో ఆమె వర్కౌట్స్ చేస్తూ హెవీ వర్కౌట్స్ చేస్తున్న టైం లో నొప్పి భరించలేక కాజల్ కేకలు పెట్టి అరుస్తూ ఒక్కసారిగా ఏడ్చేసింది . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. అంతే కాదు ఈ వీడియో పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు . కాజల్ అందం కోసం ఎంత కష్టపడుతుందో అంటుంటే మరికొందరు ఈ వీడియో చూసిన జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కాజల్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news