Moviesఇలియానా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిపోయిందోచ్..ఒక్క ఫోటోతో అందరి నోర్లు...

ఇలియానా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిపోయిందోచ్..ఒక్క ఫోటోతో అందరి నోర్లు మూయించేసిందిగా..!!

టాలీవుడ్ బెల్లీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఇలియానా .. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . చేతిలో ఒక్క సినిమా లేకుండా బాలీవుడ్లో నానాదంటాలు పడుతూ సోషల్ మీడియాకి పరిమితమైన ఇలియానా .. ఈ మధ్యనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది . పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అంటూ అభిమానులకు బిగ్ బాంబ్ పేల్చింది. దీంతో అభిమానులు షాక్ అయిపోయారు .

అయితే ఈ రోజుల్లో ఇలాంటి యవ్వారాలు కామన్ అంటూ లైట్ తీసుకున్నారు . ఆశ్చర్యమేంటంటే ఇలియానా ఇప్పటివరకు తన కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకపోవడం అభిమానులకి మింగుడు పడడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేశారు .. మరికొన్ని రోజుల్లోనే ఇలియానా బేబీకి జన్మనివ్వబోతుంది ఇలాంటి క్రమంలోనే ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకనే చెప్పేసింది.

తన బేబీ బంప్ పై ఉన్న ఫొటోస్ లో ఓ వ్యక్తి చేతులు పట్టుకొని ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయినట్లు డైమండ్ రింగ్ ని చూపిస్తూ ఉంది. దీంతో ఈ వ్యక్తి కత్రినా బ్రదర్ సెబాస్టియన్ అని అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . అంతేకాదు గతంలో వీళ్ళు కలిసి తిరిగిన ఫిక్స్ ఎన్నో వైరల్ అయ్యాయి . ఈ క్రమంలోనే ఇలియానా కడుపులోని బిడ్డకు తండ్రి ఆయనే అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . చూడాలి మరి ఈ చేతులు ఎవరివో..? ఇలియానా కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news