Moviesఅలియా భట్ మళ్ళీ ప్రెగ్నెంటా..? ఈ జంటకు తొందర ఎక్కువే..!!

అలియా భట్ మళ్ళీ ప్రెగ్నెంటా..? ఈ జంటకు తొందర ఎక్కువే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అందాలు ముద్దుగుమ్మ అలియా భట్ మరోసారి తల్లి కాబోతుందా..?  అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . కాగ ఈ మధ్యకాలంలో ఆలియా భట్ తన వద్దకు వచ్చిన డైరెక్టర్ కు సినిమాలు చేయనని చెప్తుందట.  అంతేకాదు తన ఇంటికి  ఎవరిని రానివ్వడం లేదట .

ఈ క్రమంలోనే రన్బీర్ కపూర్ సైతం త్వరలోనే అన్ని సినిమాలు షూట్ కంప్లీట్ చేసి కొత్త సినిమాలు కి సైన్ చేయకుండా ఉండాలి అంటూ డిసైడ్ అయ్యారట . దీంతో అలియా భట్ ప్రెగ్నెంట్ అన్న రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే కొంతమంది మాత్రం అలియా భట్ ప్రెగ్నెంట్ కాదని ..తన బేబీతో టైం స్పెండ్ చేయడానికి ఇద్దరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెబుతుంటే..

మరి కొంత మంది మాత్రం అలియా భట్ నిజంగానే ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఆ విషయాన్ని దాచడానికి ఇలా తన ఇంట్లోకి ఎవరిని రానివ్వడం లేదని.. డైరెక్టర్స్ ని కూడా ఆలియా భట్ ఫోన్లో నో చెప్తుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దీంతో అలియా భట్ ప్రెగ్నెన్సీ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news