Moviesఆ హీరోయిన్ ని అమ్మగా కోరుకున్న అఖిల్.. నో చెప్పిన నాగార్జున.....

ఆ హీరోయిన్ ని అమ్మగా కోరుకున్న అఖిల్.. నో చెప్పిన నాగార్జున.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని అఖిల్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఇప్పటివరకు ఒక హిట్టు కొట్టకపోయినా సరే ..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా మారిపోయాడు . దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు ..అక్కినేని నాగార్జున అని చెప్పక తప్పదు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు .

అఖిల్ సైతం బోలెడు మంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేశారు . అయితే ఆయనకు మాత్రం హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టమట . కచ్చితంగా ఆమెతో ఒక్కసారైనా సరే స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఎప్పటినుంచో ఉండిపోయిందట . ఆమె మరి ఎవరో కాదు హీరోయిన్ రోజా . ఎస్ మొదటి నుంచి రోజా యాక్టింగ్ అంటే అఖిల్ కి  చాలా ఇష్టమట .

ఫైర్ బ్రాండ్ గా పిలుచుకున్న సరే రోజా కోపమే అఖిల్ కు చాలా చాలా నచ్చేస్తుందట . తన సినిమాలో ఒక్కసారైనా సరే ఆమెను అమ్మ పాత్రలో చూడాలి అని ఆమెతో నటించాలని ఆశపడుతున్నారట . అయితే అఖిల్ చూస్ చేసుకునేటివన్నీ సాదాసీదా క్యారెక్టర్లు.  రోజా గారు ఎలాంటి క్యారెక్టర్ ను చూస్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోని వీళ్ళ కాంబో ఇప్పటివరకు సెట్ అవ్వనే లేదు . అయితే నాగార్జున కు మాత్రం రోజా తో అఖిల్ నటించడం అస్సలు ఇష్టం లేదట. భవిష్యత్తులో సెట్ అవుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news