Moviesవిడాకులు తీసుకోవడం వల్ల ఎవరి కి బొక్క.. నిహారిక కా..? చైతన్య...

విడాకులు తీసుకోవడం వల్ల ఎవరి కి బొక్క.. నిహారిక కా..? చైతన్య కా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో అమ్మడి పేరు ఏదో ఒక విధంగా ట్రోలింగ్కి గురవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుంటుంది అన్నప్పటి నుంచి నిహారిక పేరు మరింత స్థాయిలో ట్రోలింగ్కి గురవుతుంది.

కాగా రీసెంట్ గానే తన అన్న వరుణ్ తేజ్ నిశ్చితార్ధంలోను సింగిల్ గా కనిపించి విడాకుల విషయాలని అనఫిషియల్ గా కన్ఫామ్ చేసిన నిహారిక..  ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హద్దులు మీరి  ఫోటో షూట్ చేస్తుంది. ట్రెండీగా మెస్సిమెస్సి హెయిర్  తో జాకెట్ జిప్ తీసేసి చేసిన ఫోటోషూట్ ఈ మధ్యకాలంలో ఎంత ట్రెండింగ్ గా మారిందో మనకు తెలిసిందే.

కాగా ఇలాంటి క్రమంలోనే నిహారిక చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇచ్చి తప్పు చేసిందా..?  లేక ఆ రిస్ట్రిక్షన్స్  నుంచి బయటపడి సేఫ్ జోన్ లోకి వచ్చిందా..? అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే పలువురు మెగా డాటర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే .. మరికొందరు తిట్టిపోస్తున్నారు . అంతటి మంచి ఫ్యామిలీ దొరకడం మీ అదృష్టం.. నువ్వే నాశనం చేసుకున్నావు అంటూ తిడుతున్నారు .

అంతేకాదు నిహారిక విడాకులు నాగబాబుకు సైతం ఇష్టం లేదట . అందుకే విడాకులు తీసుకున్నప్పటినుంచి ఆమెను దూరంగా పెడుతూ.. ఆమెతో మాట్లాడడమే మానేశారట . దీనికి నిదర్శనమే నిశ్చితార్థపు ఫోటోలో నిహారిక నాగబాబు ఎక్కడ పక్క పక్కన ఫోటో దిగకపోవడమే కారణం అంటూ కూడా తెలుస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news