Movies6వ తరగతి లోనే అలాంటి పని.. అనుష్క శెట్టి టూ రొమాంటిక్...

6వ తరగతి లోనే అలాంటి పని.. అనుష్క శెట్టి టూ రొమాంటిక్ రా బాబోయ్..!!

టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి .. గురించి ఎంత చెప్పినా తక్కువే . అందానికి అందం నటనకి నటన స్మైల్ కి స్మైల్ చాలా మర్యాదపూర్వకంగా ముందుకెళ్తూ ఉంటుంది . అందుకే ఇండస్ట్రీలో ఇన్నాళ్లు కనిపించక పోయినా సరే .. అనుష్క శెట్టి అంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు . సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ విక్రమార్కుడు మూవీ తో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నింది.

ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో స్పెషల్ హోదాను అందుకుంది . అయితే తెలుగులో పాటు తమిళంలోని వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొని అగ్ర హీరోయిన్గా ఎదిగిన అనుష్క శెట్టి ఓ వైపు రొమాంటిక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడి చిత్రాలలోనూ నటించి ప్రేక్షకులను అలరించింది . అనుష్క కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే అరుంధతి అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అమ్మడు రేంజ్ బాగా మారిపోయింది.

40ఏళ్ళు దాటిన అనుష్క శెట్టి ఆరేళ్ల వయసులోనే చాలా రొమాంటిక్ గా చిలిపి పని చేసిందట. ఓ అబ్బాయి ఫస్ట్ ప్రపోజల్ ని ఓకే చేసిందట . ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో బయటపెట్టింది అనుష్క శెట్టి . ఆమె ఆరో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో చదివే కుర్రాడు ప్రపోజ్ చేస్తే..ఏం చేయాలో తెలియక ..ఓకే అంటూ అతగాడికి ఐ లవ్ యూ టూ అంటూ చెప్పిందట. ఆ వయసులో ప్రేమ అంటే కూడా తెలియదని.. చాలా అమాయకంగా ఓకే చెప్పేశానని చెప్పుకొచ్చింది..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news