Movies"చింత చచ్చిన పులుపు చావలే".. స్టేజీ పై హీరోయిన్‌తో సిద్ధార్ధ్ ఏం...

“చింత చచ్చిన పులుపు చావలే”.. స్టేజీ పై హీరోయిన్‌తో సిద్ధార్ధ్ ఏం చేసారో చూడండి..!!

టాలీవుడ్ స్టార్ హీరో గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్‌ లెటేస్ట్ గా చేస్తున్న సినిమా టక్కర్‌. చాలా కాలం గ్యాప్ తరువాత సిద్ధార్ధ్ ఈ సినిమాలో మళ్ళీ జోవియల్ పాత్రలో మెరవబోతున్నాడు. దీంతో ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు. కార్తీక్‌ జి క్రిష్‌ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్‌ నటిస్తున్నారు.

జూన్ 9 న ఈ సినిమా గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని జరిపారు. ఈవెంట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరక్య్ షో ని స్పెషల్‌గా మార్చారు సిద్ధు. తనదైఅన స్టైల్ లో ఆటలతో పాటలతో ఉర్రూతలూగించి అభిమానులను ఎంటర్ టైన్ చేశాడు. అంతేకాదు హీరోయిన్‌తో కలిసి స్టేజ్‌పై స్టెప్పులేసి ఈవెంట్‌ని ఉత్సాహంతో నింపారు. జనరల్ గా ఈవెంట్స్ లో హీరోయిన్స్ చాలా సైలెంట్ గా ఉన్నారు. కానీ ఈ బ్యూటీ మాత్ర, రొటీన్‌కి భిన్నంగా వ్యవహరించి ఆకట్టుకున్నారు.

ఈవెంట్‌లో హైలైట్ గా నిలిచారు సిద్ధార్థ్‌-దివ్యాంక కూశిక్. సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, పాషన్‌ స్టూడియోస్‌ తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. ఈ నెల 9న తెలుగు, తమిళంలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ ఈవెంట్ కి దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు సెప్షల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఇందులో సిద్ధార్థ్‌ పాటలతో, డాన్సులతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ..సినిమా ను ఓ రేంజ్ లో పొగిడేశారు. “మళ్ళీ సిద్దు బ్యాక్ టూ ఫామ్ అని ..ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని “చెప్పుకొచ్చారు. అయితే కొంత మంది ఇది టూ ఓవర్ అని..ఇన్ని ఫ్లాప్స్ పడిన..ఇంకా నీకు బుద్దిరాలేదా..? అంటూ చింత చచ్చిన పులుపు చావలే అంటూ ఆయన హీరోయిన్ తో వేసిన స్టెప్పులను ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news