మెగా కోడలు ఉపాసన గర్భవతి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ ముహూర్తాన మెగా కోడలు పిల్ల గర్భవతి అని ప్రకటించిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉన్నాయి . మొదటగా ఆమె సరోగసి ద్వారా బిడ్డలను కనాలి అనుకునింది అంటూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు . ఆ తర్వాత ట్విన్స్ కి జన్మనివ్వబోతుంది అంటూ మరో విధంగా ఆమెను ట్రోల్ చేశారు ..ఆ తర్వాత ఆమె డెలివరీ ఇండియాలో కాదు ఫారిన్ కంట్రీస్ లో చాలా స్పెషల్ హాస్పిటల్లో జరగబోతుంది అంటూ ప్రచారం చేశారు.. ఇవన్నీ ఎప్పటికప్పుడు తప్పుడు వార్తలు అంటూ క్లారిటీ ఇస్తూనే వచ్చింది ఉపాసన.
ప్రజెంట్ ఉపాసన ఎనిమిదవ నెలలోకి ఎంటర్ అయింది . ఈ క్రమంలోనే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఉపాసన.. డైట్ ను మాత్రం ఏ మాత్రం తూచా తప్పకుండా పాటిస్తుంది. బిడ్డకు ఎలాంటి ప్రోటీన్స్ కావాలి ..ఎలాంటి విటమిన్స్ కావాలి.. అలాంటి ఫుడ్ ను సెట్ చేసి మరి టైం టు టైం తీసుకుంటుందట . అంతేకాదు ఉపాసనాన్ని పక్కనే ఉంటూ రాంచరణ్ ఆమె బాగోగులు చూసుకుంటున్నారట.
ఇదే క్రమంలో ఉపాసన జాతకంలో ఉన్న జాతకం ప్రకారం ఆమెకు బాబు పుడితే కన్నా పాప పుడితేనే చాలా ప్లస్ అవుతుందట. పాప పుడితేనే మెగా ఫ్యామిలీకి ఇంకా కలిసి వచ్చి ఇంకా ధనవంతులుగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట . అదే ఒకవేళ బాబు పుడితే మాత్రం ఉపాసన కన్నా రామ్ చరణ్ కి ఎక్కువ లాభాలు కలుగుతాయని .. చిరంజీవి కన్నా రామ్ చరణ్ ఎంత గొప్ప వాడయ్యారో.. ఫూచర్ లో రామ్ చరణ్ కన్నా రామ్ చరణ్ కొడుకు సినీ ఇండస్ట్రీని ఏలేసే రారాజు అవుతాడట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!