Newsఅలాంటి ఫీలింగ్స్ ఉన్నా..సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించకపోవడానికి కారణం...

అలాంటి ఫీలింగ్స్ ఉన్నా..సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించకపోవడానికి కారణం తెలిస్తే..మైండ్ బ్లాక్ అయిపొద్ది..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. జనాలు ఆమె నటన అంటే ఎలా పడి చచ్చిపోతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మలర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ..డాక్టర్ చదువు చదివింది అన్న సంగతి అందరికీ తెలిసిందే . మంచి టాలెంట్ .. మంచి గుణం.. మంచి అందం ఉన్న సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మరి ముఖ్యంగా సాయి పల్లవి కి మొండితనం ఎక్కువ అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.

దానికి రీజన్ ఆమె రొమాంటిక్ సీన్స్ లో నటించకపోవడమే కారణం అంటూ తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిన సరే అలాంటి సీన్స్ లో నటించే అవసరం వస్తుందని.. భారీ ప్రాజెక్ట్స్ ను.. భారీ ఆఫర్ లను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి . కాగా ఎందుకు సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

అయితే గతంలో ఆమె స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు హాట్ గా కనిపించిందని ..మలర్ సినిమా హిట్ అయిన తర్వాత ఆ వీడియోని తెగ ట్రెండ్ చేస్తూ తన కుటుంబ సభ్యులను డి గ్రేడ్ చేశారని .. అప్పుడే ఆమె డిసైడ్ అయిందని .. అలాంటి బట్టలు వేసుకోకూడదు.. అలాంటి సినిమాలు .. అలాంటి చెడ్డ పేరు తీసుకొచ్చి సినిమాలు చేయకూడదు అంటూ మైండ్లో ఫిక్స్ అయిపోయిందట. అందుకే సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లోనూ వల్గర్ బట్టల్లోని ఎక్కడ తన బాడీని ఎక్స్ పోజ్ చేయదు . అయితే సాయి పల్లవికి కూడా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి అని.. ఆమె జనాలు జోలికి తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ ని మన ఇండస్ట్రీలో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news