Moviesటాలీవుడ్ ఇండస్ట్రీలో నెం 1 హీరో ఎవరు..? ఎవ్వరు ఊహించని ఆన్సర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెం 1 హీరో ఎవరు..? ఎవ్వరు ఊహించని ఆన్సర్..!!

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రిలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటూ ప్రధానంగా చర్చ జరుగుతుంది . ఎవరికీ వారు తమ ఫేవరేట్ హీరోలు వాళ్లే తమ హీరో నెంబర్ వన్ అంటూ డప్పు కొట్టుకుంటున్నారు . నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో పొజిషన్లో ఏ హీరో ఉన్నాడు అనేది మాత్రం జనాలకు సరిగ్గా అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు పోల్స్ వైరల్ అవుతున్నాయి . కాగా మొదటి నుంచి టాలీవుడ్ నెంబఎ వన్ హీరో ఎవరు అంటే అందరూ టక్కున చెప్పేది మెగాస్టార్ చిరంజీవి .

అయితే ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఆయన ఆ స్థానాన్ని కి అన్ఫిట్ అంటూ చెప్పుకొస్తున్నారు కొందరు జనాలు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న బాలయ్య నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా సినిమాల పరంగా ఓకే అయినా కానీ బాలకృష్ణ ఏజ్ పరంగా నెంబర్ వన్ స్థానానికి అర్హుడు కాదు అంటూ మరి కొంతమంది జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోస్ స్టార్ హీరోగా మారే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

మన ఇండస్ట్రీలో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు అంటే నలుగురే నలుగురు . రామ్ చరణ్, ప్రభాస్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ . ఈ నలుగురు ఇప్పటివరకు వాళ్ళ సినిమాలకి తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఈ నలుగురిలో అసలైన రియల్ టాప్ వన్ హీరో ఎవరు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అయితే బన్నీ ఫాన్స్ బన్నీ నెంబర్ వన్ అంటుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నెంబర్ వన్ అంటున్నారు .. మెగా ఫాన్స్ వచ్చి చరణ్ కి ఓటు వేస్తున్నారు.. ఈ క్రమంలోనే వరుసగా డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ నాలుగో స్థానంలో ఉన్నాడు . అయితే మరీ ముఖ్యంగా టఫ్ కాంపిటీషన్ అంతా రామ్ చరణ్ VS ఎన్టీఆర్ మధ్య నడుస్తుంది. దీంతో వీళ్ళిద్దరిలో రియల్ టాప్ హీరో ఎవరు అంటూ జనాలు క్వశ్చన్ చేస్తున్నారు . మీ దృష్టిలో ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు? చరణ్ నా..? ఎన్ టీఆర్ నా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news