Moviesఓ మై గాడ్ : ఆ టాలీవుడ్ యంగ్ బ్యూటీ పెళ్లికి...

ఓ మై గాడ్ : ఆ టాలీవుడ్ యంగ్ బ్యూటీ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందా..? వాళ్ళ అమ్మ చేసిన పనికి ఇండస్ట్రీ షాక్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీస్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మలు ఎంత హాట్ గా ఎక్స్పోజింగ్ చేస్తున్నారో అంతే హాట్ హాట్గా హద్దులు మీరేస్తున్నారు. మరికొందరు లవ్ డేటింగ్ అంటూ పెళ్లికి ముందు కాలుజారుతూ తప్పుటడుగులు వేస్తూ పెళ్లి తర్వాత చెప్పాల్సిన గుడ్ న్యూస్ ని పెళ్లికి ముందే చెప్పేస్తున్నారు. అలాంటి లిస్ట్ లోకే వస్తుంది ఊ యంగ్ హీరోయిన్ …

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ యంగ్ బ్యూటీ ..ప్రెసెంట్ ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. దానికి కారణం అమ్మడు బాయ్ ఫ్రెండ్ నే అంటూ తెలుస్తుంది . మొదటి నుంచి తన బాయ్ ఫ్రెండ్ తో చాలా చనువుగా తిరిగే అమ్మడు పెళ్లి చేసుకుంటామన్న ఉద్దేశంతో ముందుగానే తప్పటడుగులు వేశారట .

ఈ క్రమంలోనే అమ్మడు కాలుజారి ప్రెగ్నెంట్ అయిందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న తన తల్లి ఏకంగా అమ్మడుకు పెళ్ళి చేయాలని డిసైడ్ అయిపోయిందట . అయితే అమ్మడు మాత్రమే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట . ఆమె ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసి హీరోయిన్ ట్రాక్ ఎక్కాక సక్సెస్ లు అందుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారట. అయితే వాళ్ళ అమ్మ మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ మొండిపట్టు దల పట్టిందట. కడుపులోని బిడ్డను మాత్రం అబార్ట్ చేయొద్దు అంటూ తెగేసి చెప్పిందట . దీంతో ఈ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news