టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమణికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రియమణి తనదైన స్టైల్ లో దూసుకుపోతూ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది . ఇలాంటి క్రమంలోనే ప్రియమణి చేసిన కొంటెపని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ప్రియమణి ఎంత హాట్ గా ఉంటుందో ..అంత అందంగా కనిపించడానికి తాపత్రయ పడుతుందో .
అలాంటి రోల్స్ ని చూస్ చేసుకోవాలనుకుంటుంది . నటన పరంగా టు గుడ్ అన్న మార్కులు కూడా వేయించుకుంది . అయితే బాలీవుడ్ లో ప్రియమణి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంటే ప్రియమణికి చచ్చేంత పిచ్చట . ఎంతలా అంటే చిన్నతనం నుండి ఆయన సినిమాలను చూస్తూనే పెరిగానని ..ఆయన కోసం కాలేజ్ డేస్ లో ఎగ్జామ్స్ కూడా ఎగ్గొట్టి మరి సినిమాలకు వెళ్లాలని చెప్పుకొచ్చింది .
అంతేకాదు ఆయనతో నటించే ఛాన్స్ అందుకున్నప్పుడు ఎగిరి గంతేసిందట. మనకు తెలిసిందే షారుక్ ఖాన్ – దీపిక పదుకొనే జంటగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది ప్రియమణి . ఈ పాట సూపర్ హిట్ అయింది . ఈ పాట కోసం ఏకంగా ఐదు రాత్రులు ఆయన కోసం కష్టపడిందట . ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలోనే షారుక్ ఖాన్ తాను కలిసి ఐపాడ్ లో కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం చేసామని ..ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్న 300 రూపాయలు నాకు ఇచ్చేసాడని.. ఇప్పటికే ఆ డబ్బులు నా దగ్గర భద్రంగా దాచుకున్న అని తెలియజేసింది . అంతేకాదు ఆయన అంటే చచ్చిపోయేంత ఇష్టం అంటూ కూడా ఓపెన్ అప్ అయింది . ఇప్పటికే ఆయన సినిమాలను లేట్ నైట్స్ కూడా పెట్టుకొని చూస్తూ ఉంటుందట. కొన్నిసార్లు తన భర్త నిద్రపోతున్నప్పుడు దొంగ చాటుగా టీవీ పెట్టుకుని చూస్తుందట . షారుక్ ఖాన్ అంటే అంత పిచ్చట. దీంతో ప్రియమణి మాటలు వైరల్ గా మారాయి..!!