Moviesవామ్మో.. బిడ్డలు కోసం ఉపాసన అలాంటి పనులు చేసిందా..? ఎగ్స్ ఫీజ్...

వామ్మో.. బిడ్డలు కోసం ఉపాసన అలాంటి పనులు చేసిందా..? ఎగ్స్ ఫీజ్ చేసి మరి..!!

టాలీవుడ్ మెగా కోడలుగా పేరు సంపాదించుకున్న ఉపాసన . ప్రెసెంట్ ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆమెకు ఇప్పుడు 7 వ నెల రన్ అవుతుంది . మరో రెండు నెలల్లో ఉపాసన తన బేబీకి జన్మనివ్వబోతుంది . ఈ క్రమంలోనే ఆమె పేరు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . రీసెంట్గా ఉపాసన తన ప్రెగ్నెన్సీ సీక్రేట్ ని బయట పెట్టింది. ఆమె మాట్లాడుతూ..” తాను పిల్లల్ని ఎందుకు ఇన్నాళ్లు కనలేదు అన్న విషయాన్ని బయటపెట్టింది. మనకు తెలిసిందే రామ్ చరణ్ కి ఉపాసనకి పెళ్లి అయ్యి 10 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇన్నాళ్లకు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది .

అయితే ఇన్నాళ్లు అసలు వాళ్ళ బేబీ ప్లానింగ్ లోనే లేరు అని ..దానికి కారణం వాళ్ళ మైండ్ సెట్ అని ..మేము బేబీని పెంచగలిగే మైండ్ సెట్ సంపద మాకు ఉన్నప్పుడే మేము పిలల్ని కనాలి అనుకున్నామని .. అప్పటివరకు ఎగ్స్ ని ఫ్రీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యామని ఉపాసన చెప్పుకు వచ్చింది . “మొదటి నుంచి చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కావడంతో మా ఆలోచనలు ఒక్కటైయాయి.. ఇద్దరు ఒక్కే నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది”.

“ఈ క్రమంలోనే నేను నా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వడానికి ..వారసుడిని ఇవ్వడానికి పిల్లల్ని కనడం లేదని ..ఉపాసన చెప్పుకు రావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది”. ఈ క్రమంలోనే ఉపాసన ఎన్ని మాట్లాడినా కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాఖ్యలపై ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో మెగా ఫాన్స్ హర్ట్ అవుతున్నారు . దీంతో మెగా కోడలు ఉపాసన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news