సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఏ రేంజ్ లో వైరల్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో అప్పుడు కూడా వార్తలో ట్రెండ్ అయ్యేటివి . కానీ ఏ ముహూర్తాన సోషల్ మీడియా ఫామ్ లోకి వచ్చిందో కానీ అప్పటినుంచి మంచి విషయాలు చెడు విషయాలు రెండు కూడా సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ స్టార్ సెలబ్రిటీసులకు ఉన్న పరువును తీసేస్తున్నారు . మరి కొన్నిసార్లు స్టార్ సెలబ్రెటీస్ ని హైప్ చేస్తున్నారు .
రీసెంట్గా అలాంటిఓ పాత జ్ఞాపకాన్ని తవ్వి మరి రాజమౌళి ని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మనకు తెలిసిందే ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారు మ్రో. గిపోతుందో నార్మల్ డైరెక్టర్ నుంచి ఏకంగా గ్లోబల్ డైరెక్టర్గా మారిపోయారు . రీసెంట్గా ఆయన తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్ అందుకుంది. ఈ క్రమంలోనే గ్లోబల్ స్థాయిలో రాజమౌళి పేరు టామ్ టామ్ అవుతుంది. ఇలాంటి టైం లోనే ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ సెన్సిటివ్ విషయాలను ట్రెండ్ చేస్తున్నారు .
మనకు తెలిసిందే రాజమౌళి – రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అప్పటికే ఆమెకు పెళ్లి అయిపోయింది.. ఓ బిడ్డ కూడా ఉన్నాడు.. అయినా కానీ రమా వ్యక్తిత్వాలు వాల్యూస్ నచ్చిన రాజమౌళి ఆమె ను పెళ్లి చేసుకున్నాడు . అయితే రాజమౌళి సినిమాల విషయంలో కీరవాణి ఇంటికి వెళ్లే టైంలోనే ఆమె అక్కడే ఉండడం ..ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడడం ఆ టైంలోనే కార్తికేయ కూడా రాజమౌళికి దగ్గర అవ్వడంతో వీళ్ళ మధ్య ప్రేమ మరింత స్ట్రాంగ్ గా మారింది . అలా అలా వీళ్ళ పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారి ..ఆ తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు .
అయితే రాజమౌళి పెళ్లికి ముందే రమా కొడుకును ఆయన కొడుకుగా భావించారని ..ఆయన కార్తికేయకు తండ్రిగా మారారని.. ఈ క్రమంలోనే రమ అలాంటి తండ్రిని కార్తీకేయకు తీసుకోరాలేము అన్న ఉద్దేశంతోనే రాజమౌళి ని పెళ్లి పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యిందట. ఏది ఏమైనా సరే సీరియస్గా తన సినిమాలు తాను చేసుకునే రాజమౌళిలో కూడా ప్రేమ కలిగింది అంటే రాజమౌళి కూడా మంచి రొమాంటిక్ నే అంటున్నారు కుర్రాళ్ళు . అలా రాజమౌళి తనకి తెలియకుండానే ముగ్గురికి లైఫ్ ఇచ్చాడు . ఇలా పెళ్లి కాకుండా అని తండ్రి అయిపోయాడు రాజమౌళి అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు..!!