Moviesభార్య కోరికను ఇప్పటివరకు తీర్చలేని వెంకటేష్.. ఏం కోరిందో తెలిస్తే.. దిమ్మ...

భార్య కోరికను ఇప్పటివరకు తీర్చలేని వెంకటేష్.. ఏం కోరిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోద్ది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ మ్యాన్ హీరోగా పేరు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ గతంలో ఎలాంటి హిట్ ట్రాక్ ని క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకానొక టైంలో వెంకటేష్ పట్టిందల్లా బంగారమే అన్నట్లు హిట్ అయింది . అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసుకున్నారు . అయితే వెంకటేష్ భార్య నీరజ ఆయనౌ ఓ కోరిక కోరిందట .

అయితే ఆ కోరికను ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ తీర్చలేకపోయాడు వెంకటేష్ అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ నీరజ వెంకటేష్ ని ఏం కోరుకుంటుందో తెలుసా ..? ఆయన ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాలో నటిస్తే చేస్తే చూడాలి అన్నది ఆమె కోరికట . అఫ్ కోర్స్ ఘర్షణ సినిమాలో అలా నటించినా..సక్సెస్ కాలేకపోయాదు వెంకటేష్ . అప్పటి నుండి కావాలనే అలాంటి సినిమాలకి దూరంగా ఉన్నాడో.. లేకపోతే టైం రాలేదో.. తెలియదు కానీ ఇప్పటివరకు వెంకటేష్ ఫుల్ లెంత్ యాక్షన్ ఫైట్స్ ఉన్న మూవీ ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు .

ఇన్నాళ్ళ కెరియర్లో ఆయన వద్దకు అలాంటి సినిమాలు కూడా వచ్చిన దాఖలాలు లేవు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న సరే ఇంకా భార్య కోరికను తీర్చలేని హీరోగా వెంకటేష్ అలాగే ఉండిపోయాడు . చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయనకు ఆ అవకాశం వస్తుందేమో ..? నీరజ కోరిక తీరుస్తాడేమో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news