Moviesశ్రీలీలకు దిమ్మ తిరిగే షాకిచ్చిన కృతిశెట్టి.. ఇప్పుడు ఇండస్ట్రీలో అసలైన మజా...

శ్రీలీలకు దిమ్మ తిరిగే షాకిచ్చిన కృతిశెట్టి.. ఇప్పుడు ఇండస్ట్రీలో అసలైన మజా అంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హీరోయిన్స్ మీద టఫ్ కాంపిటీషన్ నడిఉస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఓ సినిమా హిట్ అయినా ఓ సినిమా ఫ్లాప్ అయినా ఆ హీరోయిన్ తల రాత మారిపోతూ ఉంటుంది. అయితే అలాంటి తెలిసి తెలియక తనంతో చేసిన తప్పు కారణంగా కృతిశెట్టి కెరీర్ డిజాస్టర్ గా మారిపోయింది. మనకు తెలిసిందే కృటి శెట్టి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయిందో…

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి లాస్ట్ గా నాలుగు ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత లబోధిభో అంటూ బాధపడుతుంది . అయితే ఫ్లాప్ అయినా సరే అదృష్టం ఆమెను వెంటాడు తుందని తెలుస్తుంది . టాలివుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్నురి దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమాలో అమ్మడు సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది .

ఆశ్చర్యం ఏంటంటే.. ఈ పాత్ర కోసం ఎంతోమంది హీరోయిన్స్ ని ట్రై చేసిన ఆఖరికి కృతి శెట్టి పేరుని ఫైనల్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమాలో మొదటి హీరోయిన్ శ్రీలీల పాత్రతో పోలిస్తే సెకండ్ హీరోయిన్ పాత్రకి రీచ్ ఎక్కువగా ఉంటుంది ..జనాలు ఆకర్షితులవుతారట . ఈ క్రమంలోనే శ్రీ లీల యమ రేంజ్ లో దూసుకుపోతున్న టైంలో ఇలా కృతి శెట్టి బంపర్ ఆఫర్ అందుకొని శ్రీలీల పాత్రకే ఎసరు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ కృతి శెట్టి ఈ సినిమాలో మంచి పేరు సంపాదించుకుంటే ఖచ్చితంగా శ్రీలీల కెరియర్ డౌన్ అవుతుంది అంటున్నాడు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news