Moviesభార్యాభర్తలు అయిన సుమ-రాజీవ్ .. ఒకే ఇంట్లో ఉన్న ఆ పని...

భార్యాభర్తలు అయిన సుమ-రాజీవ్ .. ఒకే ఇంట్లో ఉన్న ఆ పని మాత్రం చేయరట.. ఇదేం రూల్స్ రా బాబు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెరపై యాంకర్ సుమకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరను.. సినిమా ఇండస్ట్రీని మకుటం లేని మహారాణిలా ఏలుస్తుంది . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాంకర్ గా చలామణి అవుతుంది . అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళు విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. దీనిపై సుమ కూడా క్లారిటీ ఇచ్చింది . ” మా మధ్య గొడవలు వచ్చిన విషయం వాస్తవమే అని .. అయితే విడాకులు తీసుకోవాలని అనుకున్న పిల్లల భవిష్యత్తు కోసం కాంప్రమైజ్ అయ్యాము ” అంటూ పరోక్షకంగా హింట్ ఇచ్చింది .

అంతే కాదు కొందరు సోషల్ మీడియాలో రాజీవ్ కనకాల ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు . భార్య కష్టపడి సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చుని భర్త ఎంజాయ్ చేస్తున్నాడు అని ఎన్నోసార్లు ట్రోల్ చేశారు. అలాంటివి పెద్దగా పట్టించుకోని రాజీవ్ కనకాల ప్రజెంట్ సుమతో లైఫ్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నారు . అయితే బయట వీళ్ళు ఎలాంటి షో స్ కి వెళ్ళిన.. ఎలాంటి ఈవెంట్స్ కి వెళ్ళిన చాలా సరదా సరదాగా ఉంటారని ..అయితే ఇంట్లోకి వచ్చేసరికి ఫుల్ స్ట్రిక్ట్ కండీషన్స్ ఉంటాయట.

మరి ముఖ్యంగా వీళ్ళ ఇంట్లో పిల్లల ముందు ఫోన్ అసలు ఆన్ చేయారట. కేవలం యూట్యూబ్ వీడియోస్ వరకే సుమ ఫోన్ వాడుతుందని.. రాజీవ్ కనకాల కూడా ఫోన్ కి దూరంగా ఉంటారట. అలా సుమ ఇంట్లో కొన్ని రూల్స్ పెట్టిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీళ్ళ బయట ఫుడ్ అసలు తినరట. ఇంట్లో వండిన ఫుడ్ ని మాత్రమే తిన్నాలట. అది కూడా సుమ రూల్ అట . దీంతో ఈ జంట పెట్టుకున్న కొన్ని క్రేజీ కండిషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు సుమ – రాజీవ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కూడా సుమ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news