“సీతారామం” సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయిన హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే . బాలీవుడ్ జనాలకు ఈ పేరు ఇలానే గుర్తుంటుంది. అయితే తెలుగులో మాత్రం ఇప్పటికి సీత గానే పిలిపించుకుంటుంది అమ్మడు . అందుకే అమ్మడు ఎక్స్పోజింగ్ చేస్తే బూతులు తిట్టే జనాలు ట్రెడిషనల్ ఫోటోషూట్ చేస్తే మటుకు దేవతల భావిస్తారు . అంత ప్రాణంగా ఇష్టపడుతున్నారు.
కాగా అందుకే ఆమెకు సంబంధించిన చిన్న విషయం సోషల్ మీడియాలో కనిపించిన వినిపించిన ఇట్టే వైరల్ చేస్తున్నారు . ఫన్నీ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా మృణాల్ చాలా చిల్ అవుట్ టపి అంట. పార్టీలు – పబ్బులు అంటూ తిరగడానికి ఇష్టపడుతుందని..అలా గే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటుందట. ఇంట్లో ఉన్న కొద్ది టైం కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు.
అంతేకాదు మృణాల్ ఠాకూర్ ఎక్కువగా కార్టూన్స్ చూసి ఆమె టైం పాస్ చేస్తుందని.. సినిమా షూట్ అయిపోయిన టైం గ్యాప్ దొరికిన కార్టూన్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తుందని ..ఆమె మూడు బాగున్న బాగో లేకపోయినా కార్టూన్స్ ఆమెకు బెస్ట్ ఎంటర్టైనర్ అని చెప్పుకొస్తుంది . అంతేకాదు కొన్ని సార్లు.. మృణాల్ ఇంట్లో వాళ్లు అరుస్తారని కూడా డోర్స్ వేసుకుని అమ్రి అలాంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేసిందట. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!