టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంత చిల్ అవుట్ క్యాండిడేటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సరదా సరదాగా ఉంటూ నేటి కాలం జనరేషన్ కి యువతకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే రేంజ్ లో అల్లరి చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకొని తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్న విషయం తెలిసిందే . దినంతటికీ కారణం పుష్ప . సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి బన్నీ తలరాతనే మార్చేసింది .
ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన చిన్న ఫన్నీ న్యూస్ ని కూడా పాన్ ఇండియా లెవల్ లోనే సర్కులేట్ చేస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఓ ఫన్నీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇద్దరిది వేరే క్యాస్ట్ అయినా ఇంట్లో లోని పెద్దలు వాళ్ళ ప్రేమను గౌరవించి పెళ్లి చేశారు . కాగా పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అప్పుడు బన్ని తన శోభనం గదిలోకి వెళ్లడానికి చాలా మొండికేసాడట ..సరదాగా ఆటపట్టిస్తూనే బన్నీ కావాలని ఫస్ట్ నేను వెళ్ళను స్నేహాని వెళ్ళమను రూంలోకి అంటూ గోల గోల చేశాడట.
ఆచారం ప్రకారం ముందు అబ్బాయి వెళ్లాలి .. ఆ తర్వాతే అమ్మాయి వెళ్ళాలి.. అది చెప్పినా కూడా బన్నీ అస్సలు వినలేదట . దీంతో కొంతసేపు హైడ్రామా నడిచిందట. బన్నీ నో నో అంటూ ముహూర్తం సమయాన్ని దాటేస్తున్నాడట . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ – స్నేహారెడ్డి ఇక ఓపిక భరించలేక ఫస్ట్ తానే శోభనం గదిలోకి అడుగు పెట్టిందట. దీంత ఒక్కసారిగా అల్లు అరవింద్ ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోయిందట . మరి కొంతమంది బన్నీ లాంటి అల్లరి అబ్బాయికి స్నేహా లాంటి స్పీడున్న అమ్మాయే కరెక్ట్ అంటూ.. అల్లు అర్జున్ కరెక్ట్ మొగుడు దొరికింది అని అప్పట్లో స్నేహ రెడ్డిని సరదాగా ఆట పట్టించే వారట. అఫ్ కోర్స్ ఇవన్ని తీపి గుర్తులే..!!