టాలీవుడ్ ఇండస్ట్రిలో స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి తగ్గట్టే రీసెంట్గా కీర్తి సురేష్ అబ్బాయితో సన్నిహితంగా దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అంతేకాదు ఇద్దరూ మ్యాచింగ్ షర్ట్ వేసుకుంటూ చాలా క్లోజ్ గా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో కీర్తి సురేష్ ఎంత హ్యాపీగా ఉందో చూస్తేనే అర్థమైపోతుంది . దీంతో కచ్చితంగా అతడు ఆమెకు కాబోయే బర్త్డే అంటూ చెప్పకు వస్తున్నారు ఫ్యాన్స్ .
అంతేకాదు కీర్తి సురేష్ ఏ హీరోతో కానీ ఏ వ్యక్తితో కానీ ఇంత పర్సనల్గా ఫొటోస్ దిగలేదని.. ఫస్ట్ టైం ఒక వ్యక్తితో ఇలా హగ్ చేసుకుని ఫొటోస్ దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ అబ్బాయి కీర్తి సురేష్ కి కాబోయే భర్త అంటూ సోషల్ మీడియాలో జనాలు ఫిక్స్ చేస్తున్నారు . కాగా ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు ఫర్హానా బీన్ లియాకత్. ఇతను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి . అంతేకాదు ఆస్తి అంతస్తుల హోదాలో కీర్తికి కన్నా డబుల్ హై రేంజ్ లో ఉన్నవాడు .
వన్ అండ్ ఓన్లీ సన్ . అంతే కాదు కీర్తి సురేష్ చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్ . అంతేకాదు కీర్తి సురేష్ సినిమాలో రావడానికి కారణం ఇతగాడే అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంచి ఫ్యామిలీ కావడంతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా సరే కీర్తి సురేష్ పేరెంట్స్ ఈ అబ్బాయితో ప్రేమను యాక్సెప్ట్ చేశారట. పెళ్లికి ఓకే చేశారట . అయితే ఇన్నాళ్లు కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ రకరకాల వార్తలు వైరల్ అవ్వడంతో ఇక అలాంటి వార్తలకు బ్రేక్ చెప్పాలని కీర్తి సురేష్ ఇలా అబ్బాయి ఫోటో పోస్ట్ చేసిందని ..కానీ అతగాడితో ఉన్న రిలేషన్ షిప్ మాత్రం చెప్పలేదు కీర్తి సురేష్ అని చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు అతగాడి బర్త డే సందర్భంగా కీర్తి సురేష్ ఫుల్ రచ్చ రచ్చ చేసి ఎంజాయ్ చేసింది. ఫర్హాన్ బీన్ లియాకత్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!