Moviesబిగ్ షాకింగ్: నీహారిక విడాకుల వెనుక ఆ స్టార్ హీరోయిన్ .....

బిగ్ షాకింగ్: నీహారిక విడాకుల వెనుక ఆ స్టార్ హీరోయిన్ .. మెగా డాటర్ మనసుని అంతలా మార్చేసిందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. టాలీవుడ్ మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అన్న వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి నిహారిక పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి శ్రీజ రెండు సార్లు విడాకులు తీసుకోవడం.. ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్ రెండుసార్లు విడాకులు తీసుకోవడంతో ఈ న్యూస్ యమ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది .

ఈ క్రమంలోనే నిహారిక విడాకులకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రోలింగ్కి గురిచేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో నిహారిక కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నిహారిక విడాకుల వెనుక స్టార్ హీరోయిన్ హస్తముంది అన్న న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఎస్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు చాలా కామన్ గా కనిపిస్తున్నాయి . రీసెంట్ గానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత సైతం హీరో నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది .

అప్పటినుంచి హీరోయిన్స్ అందరూ కూడా భర్తలకి విడాకులు ఇచ్చి సింగిల్ గా బ్రతకచ్చు అనేలా సమంత ప్రూవ్ చేస్తుందని.. అది చూసుకొని ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు భర్తలకు విడాకులు ఇచ్చేసి ఇండిపెండెంట్ ఉమెన్ గా బతకాలని ఆశపడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇలా తనకు తెలియకుండానే సమంత పరోక్షకంగా మెగా డాటర్ నిహారిక విడాకులకు కారణమైంది అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మొదటి నుంచి నిహారికకు సమంత అంటే చాలా ఇష్టం అంటూ తెలుస్తుంది .

ఆమె ను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుందట . ఈ క్రమంలోనే సమంత భర్తను వదిలేసి సింగిల్గా బ్రతకలేనిది ..నేనెందుకు బ్రతకలేను అంటూ తన కాల మీద తన నిలబడాలని ఒకరు పెట్టే టార్చర్ భరించలేక ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిహారిక విడాకుల కి కారణం పరోక్షకంగా సమంతనే అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు మెగా అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో నిహారిక – సమంతల పేర్లు మారు మ్రోగిపోతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news