Moviesలిమిట్స్ క్రాస్ చేసిన తెలుగు హీరో.. స్టార్ డైరెక్టర్ కు కాల్...

లిమిట్స్ క్రాస్ చేసిన తెలుగు హీరో.. స్టార్ డైరెక్టర్ కు కాల్ చేసి అలా అడిగాడా..? ఇవేం పనులు రా సామీ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కంటెంట్ లేకపోయినా పర్లేదు కానీ రొమాంటిక్ సీన్స్ ..లిప్ లాక్ లు..బట్టలు విప్పడం.. పిసకడం..బీప్ సౌండ్ లు పడితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది . అంతలా జనాలను మాయ చేసేస్తున్నారు కొందరు డైరెక్టర్లు . డైరెక్టర్లు తీస్తున్నారు కదా అని జనాలు అలాంటి సినిమాలు చూస్తున్నారో.. లేక అలాంటి సినిమాలు జనాలు చూస్తున్నారు కదా అని డైరెక్టర్లు ఇంకా బరితెగించిపోయి అలాంటి కంటెంట్ ని ప్రదర్శిస్తున్నారో తెలియదు కానీ..

రోజురోజుకీ ఇలాంటి కంటెంట్ మాత్రం ఎక్కువైపోతుంది . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కప్పుడు బడా హీరోగా ఉన్న స్టార్ హీరో ఇప్పటివరకు వల్గర్ రొమాంటిక్ సీన్స్ లో చెయ్యని హీరో కూడా అలాంటి కంటెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారట . తన నెక్స్ట్ సినిమాలో మంచి రొమాంటిక్ సీన్స్ ..లిప్ లాక్ సీన్స్..బిట్స్ పెట్టమని డైరెక్టర్ కి కాల్ చేసి మరీ అడుగుతున్నారట .

ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీ ఇంత దిగజారిపోయిందా..? డబ్బుల కోసం మంచి హీరో కూడా ఇలా తప్పుదావ పడుతున్నారే ..? అంటూ జనాలు మండిపడుతున్నారు . ఏది ఏమైనా సరే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ మధ్యకాలంలో మంచి సినిమాలు ఎంత బాగా తీస్తుందో.. అదే విధంగా రొమాంటిక్ సినిమాలు సైతం అదే రేంజ్ లో హద్దులు మీరి తీసేస్తున్నారు డైరెక్టర్లు . చూడాలి మరి ఇలాంటి వాటికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news