Moviesమెగా అభిమానులకి బిగ్ షాక్.. లాస్ట్ మినిట్ లో ఉపాసన సీమంతం...

మెగా అభిమానులకి బిగ్ షాక్.. లాస్ట్ మినిట్ లో ఉపాసన సీమంతం క్యాన్సిల్.. కారణమేంటంటే..?

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన సీమంతం క్యాన్సిల్ అయింది అంటున్నారు సినీ ప్రముఖులు. మెగా కాంపౌండ్ నుంచి అనతుర సమాచారం ప్రకారం మెగా కోడలు ఉపాసన శ్రీమంతం ఈ నెల 17న గ్రాండ్గా జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకునింది. అయితే మెగా ఫ్యామిలీ సడెన్ గా ఈ సీమంత ని క్యాన్సిల్ చేసేసిందట.

ఉపాసన సీమంత క్యాన్సిల్ క్యాన్సిల్ అయ్యిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య గర్భంతో ఉంది . ప్రెసెంట్ ఆమెకు ఏడవ నెల రన్ అవుతుంది. లేక లేక పుట్టబోతున్న బిడ్డ కోసం మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్గా సీమంతం ఏర్పాట్లను చేశారట . ఈ ఈవెంట్ కి కచ్చితంగా మెగా కుటుంబం కుటుంబం కామినేని కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు అటెండ్ కావాల్సి ఉందట .

అయితే సడన్గా ఉపాసన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆమె సీమంతాన్ని క్యాన్సిల్ చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం నిహారిక డివోర్స్ విషయం కారణంగా మీడియాలో జరుగుతున్న రచ్చకు ఇప్పుడు ఉపాసన సీమంతం కరెక్ట్ కాదంటూ క్యాన్సిల్ చేశారట. త్వరలోనే మరో కొత్త డేట్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. దీంతో మెగా ఫాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేసిన ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది అంటూ నిరాశలో ఉన్నారు ..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news