Moviesడీప్ ధైస్ షోతో కుర్రాళ్ళ ఫ్యూజులు ఔట్.. ప్రియాంక ధరించిన ఈ...

డీప్ ధైస్ షోతో కుర్రాళ్ళ ఫ్యూజులు ఔట్.. ప్రియాంక ధరించిన ఈ నెక్లెస్ ఎన్ని వందల కోట్లో తెలిస్తే గుండే ఆగిపోతుంది..!!

ప్రియాంక చోప్రా .. ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . గత కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తున్న బ్యూటీ . అప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా .. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో తన పేరుని మారుమ్రోగిపోయేలా చేస్తుంది. మరి ముఖ్యంగా నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్లో బడాబడా అవకాశాలు అందుకుంటూ .. తన పేరుకి మరింత పాపులారిటీ సంపాదించి పెట్టుకున్న ప్రియాంక చోప్రా..

రీసెంట్గా అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్ న్యూయార్క్ 2023లో పాల్గొంది . తన భర్త నిక్ జోనస్ తో రెడ్ కార్పెట్ పై నడిచి సందడి చేసింది . ఈవెంట్ మొత్తానికి ప్రియాంక అందాలు అదరహొ అనిపించాయి . మరీ ముఖ్యంగా బ్లాక్ డీప్ స్లిటెడ్ ఫ్రాక్ లో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది ప్రియాంక, అంతేకాదు ఈ ఈవెంట్లో ప్రియాంక చోప్రా ధరించిన నెక్ సెట్ అందరికీ తెగ నచ్చేసింది .

చాలా అట్రాక్టివ్ గా కనిపించింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెక్ సెట్ ఖరీధు 204 కోట్లు అంటూ తెలుస్తుంది . బెల్గారి 11.6 క్యారెక్ట్ డైమండ్ నెక్లెస్ ని ఆమె ఈ ఈవెంట్ లో ధరించారు . అంతేకాదు ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ నెక్ సెట్ వేలం కూడా వేయనున్నారు . ఈ క్రమంలోనే డ్రెస్ కి తగ్గట్టు చాలా సెక్సీగా హాట్ గా కనిపించింది ప్రియాంక చోప్రా . ప్రెసెంట్ ప్రియాంక చోప్రా కి సంబంధించిన ఇమేజెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news