టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. “నువ్వు నాకు నచ్చావ్” సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది ఆర్తి అగర్వాల్. ఆ తర్వాత “నువ్వు లేక నేను లేను” సినిమాతో మరొ క్రేజీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లతో సినిమా ఇండస్ట్రీని అల్లాడించిన ఆర్తి అగర్వాల్ . ఎంత త్వరగా క్రేజ్ సంపాదించుకుందో.. అంతే త్వరగా డౌన్ ఫాల్ అయిపోయింది . మరీ ముఖ్యంగా ఆమె తరుణ్ తో నడిపిన ప్రేమాయణం.. ఆమె కెరియర్ను డిజాస్టర్ గా మార్చేసింది అన్న కామెంట్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
కాగా ఇదే క్రమంలో రీసెంట్గా తరుణ్ తల్లి కూడా ఆయన ప్రేమ వ్యవహారాల గురించి స్పందించి వాటికి క్లారిటీ ఇచ్చి చెక్ పెట్టేసింది . ఇలాంటి క్రమంలోనే ఆర్తి అగర్వాల్ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. స్టార్ సీనియర్ మరో స్టార్ హీరోని కూడా ప్రేమించింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ఆయన ఎవరో కాదు టాలీవుడ్ ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ . ఇదే న్యూస్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆర్తి అగర్వాల్ హీరో వెంకటేష్ ని కూడా ప్రేమించిందని కానీ వెంకటేష్ కి అలాంటి ఉద్దేశం ఏమీ లేదని.. అప్పట్లో టాక్ వైరల్ గా మారింది .
అంతేకాదు” నువ్వు నాకు నచ్చావ్” సినిమా టైంలో వీళ్ళ మధ్య బాగా క్లోజ్ నెస్ పెరిగిందని .. ఆ తర్వాత వసంతం సినిమాలో ఆ క్లోజ్ మరింతగా ముదిరిపోయిందని .. ఈ క్రమంలోనే డైరెక్టర్ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్ అప్పుడు ఒక లిప్ లాక్ సీన్ రాశారని.. అయితే వెంకటేష్ నేను చేయను అంటూ బలవంతం చేయడంతో ఆ సిన్ తీసేసారని తెలుస్తుంది.
అంతేకాదు ఆర్తి అగర్వాల్ మాత్రం వెంకటేష్ ని చాలా ఫోర్స్ చేసిందట. చేద్దాం ..నో ప్రాబ్లం ..నాకు ఇబ్బంది లేదు అంటూ తెగ ఆయన్ని లిప్ కిస్ పెట్టమంటూ ఫోర్స్ చేసిందట . అయితే వెంకటేష్ మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకో పోయేవాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే ఆర్తి అగర్వాల్ ఇప్పుడు బ్రతికుంటే మాత్రం నిజంగా ఇండస్ట్రీని తన అందచందాలతో మరోసారి షేక్ చేసి పడేసి ఉండేది అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!