Moviesఉదయ్ ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు పాన్ ఇండియా...

ఉదయ్ ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యేవాడుగా..కర్మ అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కి ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ ఆయన మన మధ్య లేనప్పటికీ ఆయన సినిమా రూపంలో ఆయన ఫ్యాన్స్ ఆయనని ఇష్టపడుతూనే ఉన్నారు . కాగా ఇండస్ట్రీలోకి ఎంత తక్కువ టైంలో వచ్చి స్టార్ గా మారాడో.. అంతే ఫాస్ట్ గా పాతాళానికి పడిపోయాడు . అప్పట్లో ఉదయ్ కిరణ్ పేరు చెప్తే స్టార్ హీరోలు కూడా భయపడిపోయేవారు . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్.

కాగా ఉదయ్ కిరణ్ సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కూతురు సుస్మితని చేసుకునే అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాలవల్ల .. ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఆ తర్వాత ఉదయ్ కిరణ్ బయటికి వచ్చి మీడియాకు తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఉంటే చాలా ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఉండేదని ..

ఇప్పుడు తప్పు మొత్తం ఆయన మీదే వేసేసారు. ఆ కారణంగానే ఉదయ్ కిరణ్ బ్యాడ్ అయిపోయాడు. అంతేనా స్టార్ట్ డైరెక్టర్ లు సినిమా ఛాన్స్ ఇవ్వడం మానేశారని ..ఆ తర్వాత ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని .. ఇక అలా అలా ఆయన కెరియర్ ఒక్కొక్క విధంగా డౌన్ ఫాల్ అయితే వచ్చిందని జనాలు భావిస్తున్నారు . అంతేకాదు ఒకవేళ ఉదయ్ కిరణ్ ఇప్పుడు బ్రతికుంటే కచ్చితంగా ఓ రామ్ చరణ్ ఓ ఎన్టీఆర్ ఓ ప్రభాస్ లా పాన్ ఇండియా హీరో అయ్యే వాడు అంటూ చెప్పుకొని ఎమోషనల్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news