Moviesఇన్ని మాట్లాడిన కృతిశెట్టికి..ఆ మాత్రం బుద్దిలేదా..? టైం చూసి కొట్టిన నెటిజన్స్..!!

ఇన్ని మాట్లాడిన కృతిశెట్టికి..ఆ మాత్రం బుద్దిలేదా..? టైం చూసి కొట్టిన నెటిజన్స్..!!

టాలీవుడ్ లో బేబమ్మ గా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి ప్రజెంట్ ఎంత టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భారీ అంచనల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి . రీసెంట్గా కృతి శెట్టి ఎన్నో అసలు పెట్టుకొని నటించిన కస్టడి సినిమా సైతం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది . దీంతో కృత్తి ఖాతాలో నాలుగో ఫ్లాప్ పడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెని హ్యుజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు .

కాగా వీటికి చెక్ పెడుతూ రీసెంట్గా ఇంటర్వ్యూలో కృతి శెట్టి బోల్డ్ గా స్పందించింది . “మాకు ఫ్యామిలీ ఉంటుందని .. మీరు చేసే కామెంట్స్ మా ఫ్యామిలీ ని హార్ట్ చేస్తాయని ..మీకు ఎందుకు అర్థం కావడం లేదు” అంటూ మండిపడింది. అంతేకాదు “తన లిప్స్ కి సర్జరీ చేయించుకున్నది అంటూ వచ్చిన వార్తలు పై కూడా స్పందించింది”. దీంతో కృతి శెట్టి పేరు మారుమ్రోగిపోతుంది . అయితే కృత్తి శెట్టి ఇంత బోల్డ్ గా స్పందించిన దానిపై కొందరు ఆకతాయిలు అదే రేంజ్ లో మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు .

ఇంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూరిటీ ఉన్న నువ్వు .. ఇంత చిన్న ఏజ్ లో అంత బోల్డ్ సీన్స్ చేయకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా ..? ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెడితే ఎలాంటి రోల్స్నైనా చేయగలరా ..? నటనపరంగా సౌందర్య ఎలా మెప్పించిందో మనందరికీ తెలిసిందే . ఎక్కడ హద్దులు మీరకుండా నటించింది. అలా కూడా మీరు నటించొచ్చుగా ..ఇన్ని మాటలు చెప్పిన నీకు ఈ మాత్రం బ్రెయిన్ లేదా ..?అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో మరోసారి కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news