Movies"అలా చేస్తేనే సినిమా అవకాశాలు వచ్చాయి"..సంచలన విషయాని బయట పెట్టిన తమన్నా..!!

“అలా చేస్తేనే సినిమా అవకాశాలు వచ్చాయి”..సంచలన విషయాని బయట పెట్టిన తమన్నా..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది. కోట్లకు కోట్ల ఆస్తులు కూడా పెట్టేసి నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . ఇప్పటి నుంచి అమ్మడు సినిమాలు మానేసి కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించి పెట్టింది . అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తమన్నా వద్ద రెండు వజ్రాలు మూటలు ఉన్నాయట. ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

కాగా రీసెంట్గా తమన్న బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది . తన పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ విషయాలపై ఓపెన్ అప్ అయింది ఈ మిల్కీ బ్యూటీ . తమన్నా మాట్లాడుతూ ..”సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు ..ఆఫర్ వచ్చింది వచ్చేసాను.. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అవకాశాలు వచ్చాయి.. అందుకే స్టడీస్ అంతంత మాత్రమే సాగింది ..ఎలాగోలా డిగ్రీ కంప్లీట్ చేశాను ..నా ఫేవరెట్ ఫుడ్ అంటే సింపుల్ డైట్ ..రసం ముద్దపప్పు ..ఆవకాయ్. ఎక్కువుగా కాఫీ తాగుతాను. నాకు ఇష్టమైన ప్లేసెస్ మూడు అంటే మూడే ప్యారిస్ – దుబాయ్ – కాశ్మీర్ . నాకు ఏమాత్రం సమయం దొరికిన కచ్చితంగా అక్కడికే వెళ్లడానికి ట్రై చేస్తాను ” అని చెప్పుకొచ్చింది .

అంతేకాదు తమన్నా ఇంకా మాట్లాడుతూ..” ఆమె ఎక్కువగా జాతకాలు నమ్ముతూ వస్తుందట . ముఖ్యంగా న్యూమరాలజీ . న్యూమరాలజీ ప్రకారం ఏది వస్తే అదే చేస్తుందట . న్యూమరాలజిస్ట్ సలహా పక్కాగా తీసుకొని అమ్మడు సినిమాలకు కూడా సైన్ చేస్తుందట . అందులో భాగంగానే తన పేరులో ఏ , హెచ్ అనే రెండు అక్షరాలు జోడించుకుందట . ఆశ్చర్యమేందంటే ఆమె పేరులో ఆ రెండు అక్షరాలు జోడించుకున్న తర్వాతే తమన్న పేరు పాపులారిటీ అయింది . ఆమెకు హిట్లు పడ్డాయి అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తమన్నా కి ఎనిమిది అనే సంఖ్య అస్సలు అచ్చి రాదట . ఎనిమిదో తేదీ రిలీజ్ అయిన ఏ సినిమా కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఆమెకు నెగటివ్ టాక్ ని క్రియేట్ చేసి పెడతాయట . అందుకే ఎనిమిది అన్న రోజున ఎటువంటి మంచి పని చేయదట. మరి ముఖ్యంగా తమన్న కి రోలర్ కోస్టర్ అంటే చచ్చేంత భయమంటే .. అది ఉంటే చచ్చిన సినిమాలో నటించడం అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఇలా తమన్నా తన అభిమానులకు తెలియని ఎన్నో సీక్రెట్స్ ని బయటపెట్టింది. ప్రజెంట్ తమన్న చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news