Newsఛీ ఛీ ..నాగచైతన్య లవర్ ఇంతకు దిగజారిపోయిందా..? అక్కడ చేతులు పెట్టుకుని...

ఛీ ఛీ ..నాగచైతన్య లవర్ ఇంతకు దిగజారిపోయిందా..? అక్కడ చేతులు పెట్టుకుని ..ఇదేం దరిద్రమైన పనులు..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీలు ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ అవకాశాల కోసం తమ పేరని పాపులారిటీ చేసుకోవడం కోసం ఎలాంటి నీచమైన పనులు కూడా చూస్తున్నారు . ముఖ్యంగా కొంతమంది పూర్తిగా హద్దులు మీరి పోయి తాము ఆడవాళ్ళము అంటూ కూడా మర్చిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు తమ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చేతులు పెట్టుకొని వల్గర్ గా ఫోజులిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే రీసెంట్ గా మరో అందాల ముద్దుగుమ్మ అలాంటి ట్రోలింగ్ కి గురి అవుతుంది . ఆమె ఎవరో కాదు నాగచైతన్య – సమంత కలిసి నటించిన “మజిలి” సినిమాలో ఆయనకు లవర్ పాత్రలో నటించినా దివ్యాంకా కౌశిక్ . ఈ పేరు జనాలకి కొత్తగా ఉంటుందేమో కానీ పిక్ చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు . మొదటి సినిమాతోనే తన అంద చందాలతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన బ్యూటీ. రీసెంట్గా చేసిన ఒక పాడు పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా దివ్యంగా కౌశిక్ రెండు డిఫరెంట్ ఫ్రూట్స్ ని తన రెండు చేతుల్లో రాంగ్ ప్లేస్ లో పట్టుకొని ఫోటో అప్లోడ్ చేసింది . అంతే కాదు ఈ ఫోటో కింద “వేరే ఉద్దేశం ఏమీ లేదు” అని కూడా కామెంట్ కూడా చేసింది . అయితే ఈ పోస్ట్ చూసిన జనాలు మాత్రం రకరకాల పిచ్చి కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు . ఆ రెండు కాయలు తేడా ప్లేస్ లో ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఏదో తేడాగా ఉందే నువ్వు కావాలని ఇలా చేస్తున్నావా ..?అంటుంటే మరికొందరు కాయల షేపులు వేరేగా ఉన్నాయి అంటూ పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news