సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో బోల్డ్ కంటెంట్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే బోల్డ్ కంటెంట్ కాదు బోల్డ్ కామెంట్స్ చేసే అందాల ముద్దుగుమ్మ లిస్టు కూడా రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది . కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అందాల హాట్ సెక్సీ బ్యూటీ దీపికా పదుకొనే . ఎస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని మెల్లమెల్లగా తన క్రేజ్ ని తెలుగులో .. అలాగే హాలీవుడ్లో పెంచుకునేలా చేసుకున్న దీపిక…
ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది . హాలీవుడ్ లో కూడా పలు సినిమాలు పలు వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గడుపుతుంది దీపికా పదుకొనే. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఆంగ్లపత్రిక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ..మగాళ్ళ గురించి హాట్ కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళ స్టామినా చాలా తక్కువగా ఉంటుంది అంటూ బోల్డ్ గా స్పందించింది.
అంతేనా సెక్స్ విషయంలో బెడ్ పై మగాళ్ళ కంటే ఆడవాళ్లు స్పీడ్ గా ఉంటారని ..ఆడవాళ్లే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని ..ఆ విషయంలో మగవాళ్ళు మ్యాగీ కంటే చీప్ అంటూ చాలా చాలా వల్గర్ గా బోల్డ్ గా స్పందించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి దీపికా క్యారెక్టర్ ఇది కాదు.. కానీ ఆమె ఈ రేంజ్ లో రెచ్చిపోయి ఎందుకు కామెంట్ చేసిందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే దీపికా మాటలను కొందరు ట్రోలర్స్ టార్గెట్ చేసి ఆమెకి కౌంటర్ ఇస్తున్నారు . అంటే నీ భర్త రన్వీర్ సింగ్ లో మ్యాటర్ నిల్లా..? మొత్తం నువ్వే చేసుకుంటావా ..? అందుకే ఇలా మాట్లాదుతున్నావా..? వామ్మో నువ్వు ముదురే తల్లి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!