టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని దశాబ్దాలు దాటుతున్న సరే ఇంకా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని అరాకొరా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తుంది.రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా లో త్రిష ఎలాంటి మార్కులు వేయించుకుందో ప్రత్యేకంగా చెప్పాలా ..అందం విషయంలో నటన విషయంలోనూ గుడ్ అంటూ కాంప్లిమెంట్స్ దక్కించుకుంది .
ఈ క్రమంలోనే ఇంత అందంగా ఉన్న.. ఇంత వయసు వచ్చిన ..ఇంత మంచి పేరు ఉన్న ఎందుకు త్రిష పెళ్లి చేసుకోవడం లేదు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..త్రిష కు పిల్లలు పుట్టే అవకాశం లేదని ..నాచురల్ గా ఆమె గర్భంలో బిడ్డ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని ..ఆ కారణంగానే అమ్మడు పెళ్లికి దూరంగా ఉంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .
అంతేకాదు కోలీవుడ్ నిర్మాత మరియు వ్యాపారవేత్త వరుణ్ మన్నియణ్ తో నిశ్చితార్ధం చేసుకొని బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం కూడా అదే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వరుణ్ మన్నియన్ తో నిశ్చితార్ధం బ్రేక్ చేసుకున్న త్రిష ఈ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసిందా అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు వినిపించిన ..దీని పై ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు . ఈ క్రమంలోని త్రిష లో ఉన్న లోపం గురించి మరోసారి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.