Movies"బ్రో" సినిమాని రిజెక్ట్ చేసిన ఆ బ్రెయిన్ లెస్ హీరో ఎవరో...

“బ్రో” సినిమాని రిజెక్ట్ చేసిన ఆ బ్రెయిన్ లెస్ హీరో ఎవరో తెలుసా..? ఎంత పని చేసావ్ “బ్రో”..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటిగా నిలిచిన సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా – సుప్రీం సాయి ధరమ్ తేజ్ సెకండ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం “బ్రో : ది అవతార్ “. తమిళ్ స్టార్ నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే . 20 రోజులపాటు నాన్ స్టాప్ గా బడా బడిగా షూటింగ్ కి హాజరై సినిమా షూట్ ని కంప్లీట్ చేసేసారు చిత్ర బృందం .

కాగా ఇదే క్రమంలో రీసెంట్గా భారీ తారాగాణంతో షూటింగ్ ముగిసినట్లు కూడా ఓ నోట్ లో చెప్పుకొచ్చారు . ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమా నుంచి అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ కూడా గ్రాండ్ గా చెప్పుకొచ్చారు. టైటిల్ తోనే సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు చిత్ర బృందం. రీసెంట్ గా వచ్చిన ధ్వయం పోస్టర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది . కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్రలో మొదటి అనుకున్న హీరో వెంకటేష్ ని అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ పాత్రలో మొదటి అనుకున్న హీరో వరుణ్ తేజ్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . ఆల్రెడీ వీళ్లిద్దరు ఎఫ్2 – ఎఫ్3 సిరీస్ లో నటించారు . సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ స్టోరీని కూడా వాళ్లకు వివరించగా.. స్టోరీ నచ్చిన అదే కాంబో రిపీట్ చేస్తే జనాలకి బోర్ కొడుతుందని .. కొత్త హీరోస్ ని సెలెక్ట్ చేసుకోమని సజెస్ట్ చేశారట .

ఈ క్రమంలోని అలా ఇలా అందరి హీరోల చుట్టూ తిరిగిన సముద్రఖనీ ఫైనల్లీ పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ – వరుణ్ తేజ్ తో ఫిక్స్ అయ్యారట. అయితే లాస్ట్ మూమెంట్లో వరుణ్ తేజ్ కన్నా ఈ పాత్రకు సాయిధరమ్ తేజ బాగా ఉంటారని .. రియల్ గానే ఆయనకు యాక్సిడెంట్ కి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది . ఈ క్రమంలోనే బ్రో లాంటి మంచి సినిమా కథను మిస్ చేసుకున్న ఖాతాలోకి చేరిపోయాడు విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news