Moviesభర్తతో విడాకులు..మూతి పగిలిపోయేలా బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన నీహారిక.. మెగాడాటర్ అంటే...

భర్తతో విడాకులు..మూతి పగిలిపోయేలా బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన నీహారిక.. మెగాడాటర్ అంటే అది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి తగ్గట్టే నిహారిక అందాల ఆరబోతల విషయంలో ఎక్కడ తగ్గకుండా అందాల ఆరబోతులను పీక్స్ లో చూపిస్తూ ఉండడం అభిమానులకి మింగుడు పడడం లేదు.

రీసెంట్గా నిహారిక హాట్ హాట్ ఫోటోషూట్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్యాంట్ లేకుండా ధైస్ ని బ్రా లేకుండా బ్యాక్ ని ఓపెన్ గా చూపించేసింది . దీంతో సోషల్ మీడియాలో నిహారికను ఏకీపారేశారు జనాలు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నిహారిక రీసెంట్గా వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేసింది . ఎవ్వరైతే ప్రతి విషయంలో తన డివర్స్ మ్యాటర్ ని కెలుకుతున్నారో..వాళ్ళకి చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇవ్వకనే ఇచ్చేసింది.

” మైండింగ్ మైన్..నా పని నేను చూసుకుంటున్నాను ..మీ పని మీరు చూసుకోండి ” అంటూ పరోక్షంగానే గట్టిగా కౌంటర్ ఇచ్చింది . ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ అయితే నిహారిక ఆన్సర్ ని ట్రెండ్ చేస్తున్నారు. మెగా డాటర్ నిహారిక ఇచ్చి పడేసిందని ఇకనైనా ఎవరు పనివాళ్ళు చూసుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదని చెప్పుకొస్తున్నారు . మరికొందరు ఈ నోటి దూకుడు తనంతోనే నీ లైఫ్ ని పాడు చేసుకుంటున్నావ్ అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news